YS Sharmila : బెంగళూరులో హైడ్రామా.. యలహంక ఇంటికి వెళ్లేందుకు షర్మిల, విజయమ్మ ప్రయత్నం
- జగన్ యలహంక నివాసానికి వెళ్లే ప్రయత్నం
- ఎయిర్‌పోర్టు వద్ద అడ్డుకున్న పోలీసులు
- 20 నిమిషాల పాటు తీవ్ర వాగ్వాదం
- చివరికి లీలా ప్యాలెస్‌కు షర్మిల, విజయమ్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులో వైఎస్ జగన్ యలహంక నివాసానికి వెళ్లేందుకు వైఎస్ షర్మిల, విజయమ్మ చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టు ఆదేశాలు ఉన్నాయని, వెళ్లడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది. యలహంక ఇంటికే వెళ్తామంటూ షర్మిల పట్టుబట్టగా, పోలీసులు అనుమతి నిరాకరించారు.
ఎయిర్‌పోర్టు వద్ద 20 నిమిషాల వాగ్వాదం
బెంగళూరు ఎయిర్‌పోర్టు వద్ద షర్మిల, విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాలను చూపుతూ ముందుకు వెళ్లేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. దీంతో షర్మిల, పోలీసుల మధ్య సుమారు 20 నిమిషాల పాటు వాగ్వాదం జరిగింది. తాము యలహంక ఇంటికి వెళ్లి తీరుతామని షర్మిల పట్టుబట్టారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున జగన్ నివాసం వద్దకు అనుమతించలేమని పోలీసులు తేల్చి చెప్పారు. చివరికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో షర్మిల, విజయమ్మ అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం వారు హోటల్ లీలా ప్యాలెస్‌కు బయలుదేరి వెళ్లారు.
Also Read
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. ఏకగ్రీవాలే లక్ష్యం.. మంత్రులకు కీలక ఆదేశాలు
- AP ZPTC Elections: ఎమ్మిగనూరులో కలకలం.. చెత్తకుప్పలో బ్యాలెట్ పేపర్లు.. రీకౌంటింగ్‌కు డిమాండ్
- Deputy CM Pawan Kalyan: రామాంజులు మృతిపై పవన్ ఆరా.. నాగులగుట్టపల్లి ఘటనపై కీలక ఆదేశాలు..
- AP Panchayat Elections 2026: పంచాయతీ ఎన్నికల్లో కీలక మార్పులు.. పోలింగ్ కేంద్రాల విలీనంపై ఈసీ ఉత్తర్వులు
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
YS Sharmila : బెంగళూరులో హైడ్రామా.. యలహంక ఇంటికి వెళ్లేందుకు షర్మిల, విజయమ్మ ప్రయత్నం
-
January 12 Vidudala : ఆ ఫార్మాట్ మారింది.. కానీ?
-
Saturn Transit 2027 : 2027లో శని సంచారం.. ఈ 7 రాశులకు అదృష్టం..!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
ట్రెండింగ్
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!