Sajjala Ramakrishnareddy: చంద్రబాబుది మాయా ప్రపంచం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు ఏపీ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. మళ్ళీ అధికారంలోకి రాలేం అన్న నిస్పృహతో చంద్రబాబు మాయా యుద్ధం చేస్తున్నారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. అన్నీ అభూత కల్పనలు. ఒకటికి వందసార్లు అబద్ధాలు చెబుతూ నిజాలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయం చేసే విధానం ఇది కాదన్నారు సజ్జల. ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని చంద్రబాబుపై మండిపడ్డారు.
2014లో అదృష్టవశాత్తు వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు ఉపయోగించుకుంటాడు అనుకున్నాం. కానీ చంద్రబాబు వైఖరి మారలేదు. మద్యంలో విషం కలుపుతున్నారనే ఆరోపణలు దారుణంగా వున్నాయన్నారు. తాను అధికారంలోకి లేనన్న ఆక్రోశంతో తప్పుడు ఆరోపణలతో వ్యవస్థనే నేరస్థుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవస్థలన్నీ నమ్మకం పైనే నడుస్తాయి. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం మంచిది కాదన్నారు. చంద్రబాబుకు ప్రజల పట్ల బాధ్యత లేదన్నారు.
Also Read
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
- Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
- YS Jagan: ముద్రగడకు జగన్ భావోద్వేగ నివాళి.. 'పితృసమాన నేతను కోల్పోయాం'
- Pawan Kalyan: రేపు హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
కార్యకర్తల్లో అసంతృప్తి ఉందంటేనే ప్రభుత్వం ఎంత నిష్పాక్షికంగా ఉందనేది అర్ధం. దీనిలో దాపరికం లేదు. చంద్రబాబులా మా వాళ్ళకే మేలు జరగాలన్న ఆలోచన జగన్‌కు ఉండదు. మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ రాష్ట్రం బాగుంది. సాంకేతిక సమస్య వల్లే జీపీఎఫ్ అకౌంట్ల నుంచి డబ్బులు విత్ డ్రా అయ్యాయి. ప్రభుత్వం అంటే ఏమైనా మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీనా?? ఉద్యోగుల సొమ్మును ఇష్టం వచ్చినట్టు తీసుకుని ఊరుకోవటానికి?
ఉద్యోగుల సొమ్ము 800 కోట్లను తీసుకుని ప్రభుత్వం ఏం చేస్తుంది?? ఏ ప్రభుత్వమైనా ఉద్యోగుల సొమ్మును తీసేసుకోగలుగుతుందా? దాని వల్ల ప్రభుత్వానికి ఏం లాభం కలుగుతుంది? చంద్రబాబు అధికారంలో లేడనే కారణంతో ఒక చిన్న సాంకేతిక సమస్యను కూడా ఆర్ధిక సంక్షోభ స్థాయిలో ఒక వర్గం మీడియా చూపిస్తోందన్నారు సజ్జల.
తాజావార్తలు
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
ట్రెండింగ్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!