ఏపీ రిటైల్ పార్క్స్ పాలసీ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి : ఏపీ రిటైల్ పార్క్స్ పాలసీని జగన్ సర్కార్ విడుదల చేసింది.. 2021-26 కాలానికి రిటైల్ పార్క్స్ పాలసీని రూపొందించిన ఏపీ ప్రభుత్వం… ఏపీలో రిటైల్ రంగానికి ఊతమిచ్చేలా పాలసీ రూపకల్పన చేసింది. రిటైల్ రంగంలో పెట్టుబడులు.. ఉపాధి కల్పనే లక్ష్యంగా పాలసీని రూపొందించిన జగన్ సర్కార్… వచ్చే ఐదేళ్ల కాలంలో రిటైల్ రంగంలో రూ. 5 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టే విధంగా రిటైల్ పార్క్స్ పాలసీ రూపకల్పన చేయనుంది.
read also : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్
Also Read
రిటైల్ పార్క్స్ పాలసీ ద్వారా ఐదేళ్లల్లో 50 వేల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రిటైల్ పార్క్స్ డెవలపర్స్, రిటైల్ వ్యాపారస్తుల కోసం ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా నోడల్ అధికారుల నియామకం చేసిన ప్రభుత్వం… ఆన్లైన్ క్లియరెన్స్‌ల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!