Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Singer Vani Jayaram Passes Away
  • Union Budget 2023
  • IT Layoffs
  • Pathaan
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Andhra Pradesh News Report Too Late On Anandaiah Corona Medicine

వ‌రుస‌ సెల‌వులు.. ఆనంద‌య్య మందుపై నివేదిక మ‌రింత ఆల‌స్యం..!

Published Date :May 29, 2021 , 10:23 am
By Sudhakar Ravula
వ‌రుస‌ సెల‌వులు.. ఆనంద‌య్య మందుపై నివేదిక మ‌రింత ఆల‌స్యం..!

ఆనంద‌య్య క‌రోనా మందుపై ఇవాళ తుది నివేదిక వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని శుక్ర‌వారం ప్ర‌క‌టించారు ఏపీ ఆయుష్ క‌మిష‌న‌ర్ రాములు నాయ‌క్.. అయితే, వ‌రుస‌గా రెండు రోజులు సెల‌వులు రావ‌డంతో.. ఆనందయ్య మందుపై సీసీఆర్ఏఎస్ నివేదికకు మరో రోండు రోజుల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశంఉంది.. ఇవాళ, రేపు కేంద్ర సంస్థలకు సెలవు కావడంతో నివేదిక సోమవారమే అంటున్నారు నిపుణులు.. అత్యవసరంగా భావిస్తే తప్ప ఇవాళ నివేదిక రావడం అనుమానమే అంటున్నారు.. మరో వైపు హైకోర్టులో అనుమతులు వస్తేనే ఆనందయ్య మందు పంపిణీ చేసే అవ‌కాశం ఉంది.. తన మందుని పంపిణి చేసేలా ఉత్తర్వులు ఇవాల్సిందిగా హైకోర్టులో ఆనందయ్య పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే.. దీనిపై కూడా సోమ‌వారం హైకోర్టు ఉత్త‌ర్వులు వ‌చ్చే అవ‌కాశం ఉంది.. మ‌రోవైపు.. ఆనందయ్య మందు పంపిణీ నిలిపివేయాల‌ని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేవు… ఆనందయ్య మందు పంపిణి సంద‌ర్భంగా భౌతిక దూరం పాటించడం లేదన్న కారణంతోనే మందు పంపిణిని అడ్డుకున్నారు అధికారులు..

ఇక‌, ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు రావడం లాంఛ‌న‌మే అని చెబుతున్నారు కొంద‌రు అధికారులు.. సీసీఆర్ఏఎస్ కి సానుకూల నివేదిక పంపింద‌ట విజయవాడ పరిశోధన కేంద్రం… విజయవాడ, తిరుపతి కేంద్రంగా 570 మంది శాంపిల్స్ సేకరించిన పరిశోధకులు.. ఆనందయ్య మందు స్వీకరించిన వారికి సైడ్ ఎఫెక్ట్ రాలేదంటు నివేదికలో పేర్కొన్న‌ట్టు తెలుస్తోంది.. ఆనందయ్య మందుకు అనుమతులు వస్తే…. ప్రభుత్వం ద్వారానే మందు పంపిణీ చేసే యోచనలో స‌ర్కార్ ఉంది.. రోజుకి లక్ష మందికి మందు పంపిణీ త‌యారు చేసేందుకు పదార్థాల సేకరణలో ఆనందయ్య శిష్యులు ఉన్నార‌ని.. ఇప్పటికే వనమూలికల సేకరణలో 150 మంది ఆనందయ్య శిష్యులు ఉన్న‌ట్టుగా తెలుస్తోంది.

ntv google news
  • Tags
  • Anandayya Ayurvedik Medicine

WEB STORIES

Tangedu Tree: తంగేడు చెట్టు.. ఔషధ గుణాల నిధి.. ఎన్ని లాభాలో తెలుసా?

"Tangedu Tree: తంగేడు చెట్టు.. ఔషధ గుణాల నిధి.. ఎన్ని లాభాలో తెలుసా?"

ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!

"ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!"

Miscarriage: అబార్షన్ కావడానికి కారణాలు..!

"Miscarriage: అబార్షన్ కావడానికి కారణాలు..!"

Barley Water: బార్లీ నీరు.. నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది

"Barley Water: బార్లీ నీరు.. నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది"

ఫిబ్రవరిలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా..?

"ఫిబ్రవరిలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా..?"

అలర్ట్‌.. గూగుల్‌ క్రోమ్‌ అప్డేట్‌ చేసుకోండి.. లేకుంటే మీకే నష్టం..

"అలర్ట్‌.. గూగుల్‌ క్రోమ్‌ అప్డేట్‌ చేసుకోండి.. లేకుంటే మీకే నష్టం.."

పెళ్లి చేసుకొని మెగా ఇంటికి  దూరం కానున్న వరుణ్ తేజ్..?

"పెళ్లి చేసుకొని మెగా ఇంటికి దూరం కానున్న వరుణ్ తేజ్..?"

Amrit Udyan: అమృత్ ఉద్యాన్ అందాలు అదరహో..

"Amrit Udyan: అమృత్ ఉద్యాన్ అందాలు అదరహో.."

TarakaRatna: నందమూరి తారకరత్న విలన్ గా నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?

"TarakaRatna: నందమూరి తారకరత్న విలన్ గా నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?"

Cheese: జున్నుతో ఎన్నో లాభాలు.. రోజూ ఒక ముక్క తింటే..

"Cheese: జున్నుతో ఎన్నో లాభాలు.. రోజూ ఒక ముక్క తింటే.."

RELATED ARTICLES

తాజావార్తలు

  • Pathaan: బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్… దంగల్ రికార్డులు కూడా బ్రేక్

  • Jackpot: అదృష్టం ఈమెదే.. ఏకంగా రూ. 290 కోట్ల లాటరీ గెలిచింది..

  • AP High Court: పోలీసులకు హైకోర్టు షాక్.. డిబేట్ ఎలా జరుగుతుందని నిలదీత

  • BRS : బీఆర్‌ఎస్‌ నాందేడ్ స‌భ‌కు స‌ర్వం సిద్ధం

  • Borugadda Anil Kumar: నేను జగన్‌ వీరాభిమానిని.. ఆయన కోసం చంపడానికైనా చావడానికైనా సిద్ధం..

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions