NTV Telugu Site icon

Pawan Kalyan LIVE : జనసేన కౌలు రైతుల భరోసా యాత్ర

Pawan1

Pawan1

Pawan Kalyan LIVE : జనసేన కౌలు రైతుల భరోసా యాత్ర @Anantapur l NTV Live

సాగు నష్టాలు,ఆర్ధిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కలుగురి రామకృష్ణ కుటుంబాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  పరామర్శించారు.అనంతపురం జిల్లాధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో ఆయన ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చారు.