Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Pawan Kalyan Addressed Indenpendence Day Celebrations

Pawan Kalyan: భారతదేశానికి స్వాతంత్య్రం రక్త పాతంతో వచ్చింది..

Published Date :August 15, 2022 , 12:17 pm
By Mahesh Jakki
Pawan Kalyan: భారతదేశానికి స్వాతంత్య్రం రక్త పాతంతో వచ్చింది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pawan Kalyan:  భారత దేశానికి  స్వాతంత్య్రం రక్త పాతంతో వచ్చిందని.. సరదాగా సందడి చేస్తే రాలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. రెండు దేశాలు విడిపోతున్న సమయంలో మతోన్మాదంతో ప్రజలను ఊచకోత కోశారని ఆవేదన వ్యక్తం చేసారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన యోధులను జనసేన ఆదర్శంగా తీసుకుందన్నారు. కులం కోసం మతం కోసం పోరాటాలు కాదు.. దేశం కోసం పోరాటం చేయాలన్నారు. ప్రాంతాల పేరుతో విడగొట్టడం తేలికైన పని అన్న ఆయన.. అందరినీ కలిపి ఉంచడమే కష్టమన్నారు. మత ప్రాతిపదిక లేని రాజకీయాలు ఉండాలన్నారు. దేశంలో ప్రతి ఒక్కరి యాస భాషలను గౌరవించాలన్నారు.

AP CM Jaganmohan Reddy: త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

2014లో ప్రారంభించిన జనసేన ఈ గడిచిన ఏళ్లలో సెక్యులరిజ భావాలతోనే నడుచుకుంటూ ఉందన్నారు. ఏ మతం వారు తప్పు చేసినా కఠినంగా వ్యవహరించాలన్నారు. చర్చిలను, మసీదులను కాపాడి దేవాలయాలను వదిలేస్తే సెక్యులరిజం కాదన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిపై నిజాయితీగా వ్యవహరించాలన్నారు. అయ్యప్ప దేవాలయం ప్రవేశం గురించి మాట్లాడే వాళ్లు ఇతర మతాలలో ఉన్న లోపాలను విమర్శించలేదని.. ఇదే సెక్యులరిజమా? అంటూ ఆయన ప్రశ్నించారు. అవసరాల కోసం సెక్యులరిజం భావాలు చెప్పొద్దన్నారు. తప్పు ఎవరు చేసినా ముక్త కంఠంతో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. తాను ఒక కులం కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. తాను సోషలిస్ట్ భావాలతో, జాతీయ భావంతో పెరిగిన వాడినన్నారు.

బాధ్యత కలిగిన సీఎం స్థానంలో ఉండి కూడా జగన్ కులాల ప్రస్తావన చేస్తున్నారని పవన్ ఆరోపించారు. వైసీపీ నాయకులు పద్దతి మార్చుకోవాలని సూచించారు. జనసేనను ఒక కులానికి అంతగట్టే వ్యాఖ్యలను వైసీపీ నాయకులు వెనక్కి తీసుకోవాలన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • indenpendence day
  • indenpendence day celebrations
  • janasena president pawan kalyan
  • pawan kalyan
  • pawan kalyan speech

తాజావార్తలు

  • Fire Accident : మణికొండలో అగ్నిప్రమాదం.. అల్కాపూర్‌ టౌన్‌షిప్‌లో చెలరేగిన మంటలు

  • Flight Journey: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 20 నుంచి ప్రతీ విమానంలో 60 శాతం ఉచిత సీట్లు..

  • Chiru158: మెగాస్టార్ సినిమాలో మాఫియా బ్యాక్‌డ్రాప్.. బాబీ కొల్లి ‘నెక్స్ట్ లెవల్’ ప్లాన్!

  • Telangana : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్

  • Pakistan: పరువు పాయే.. కాలు జారిన పాకిస్తాన్ ఉప ప్రధాని.. వీడియో వైరల్..

ట్రెండింగ్‌

  • Lemon Pickle : వేసవి స్పెషల్.. నిమ్మకాయ పచ్చడి ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.!

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions