VRO Missing Mystery: మిస్టరీగా వీఆర్వో మిస్సింగ్ వ్యవహారం..
- ఎన్టీఆర్ జిల్లాలో మిస్టరీగా మారిన వీఆర్వో అశోక్ మిస్సింగ్ వ్యవహారం..
- రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయిన వీఆర్వో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VRO Missing Mystery: ఎన్టీఆర్ జిల్లాలో మిస్టరీగా మారింది వీఆర్వో అశోక్ మిస్సింగ్ వ్యవహారం.. రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు ఇబ్రహీంపట్నం వీఆర్వో అశోక్.. ఇబ్రాహీంపట్నం తహసీల్దార్, ఆర్ఐ తనను వేధింపులకు గురిచేస్తున్నారని.. వారి ఇబ్బందులు తట్టుకోలేక.. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ ఉద్యోగుల గ్రూప్ లో మెసేజ్ పెట్టిన అశోక్.. ఆ తర్వాత అదృశ్యమయ్యారు.. అయితే, అశోక్ పై వచ్చిన ఫిర్యాదులపై ఉన్నతాధికారులు మందలించారనే.. ఆ తర్వాతే అశోక్ కనిపించకుండా పోయాడని ఉద్యోగులు చెబుతున్నారు.. ఇక, రెండు రోజులు గడిచినా తన భర్త అశోక్ ఇంటికి రాకపోవడంతో.. ఆందోళన వ్యక్తం చేస్తుంది ఆయన భార్య ప్రియాకం.. ఈ వ్యవహారంపై ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.. అయితే, ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్‌లో ఆత్మహత్య చేసుకుంటానంటూ మెసేజ్ పెట్టి అదృశ్యమైన అశోక్..! ఎక్కడికైనా వెళ్లిపోయాడా.. ? లేదా జరగకూడనిది ఏమైనా జరిగిందా..? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.. కాగా, గతంలోనూ ఓ అధికారి అదృశ్యమై.. ఆ తర్వాత మృతదేహమై తేలిన విషయం విదితమే.. ఆ అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకుని పోలీసుల ఆపరేషన్ కొనసాగుతుందంటున్నారు..
Read Also: Pushpa 2 : పుష్ప 2లో ఏడిపించనున్న శ్రీవల్లి.. ఈ పార్టులో ఆ పాత్ర ముగుస్తుందా ?
Also Read
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
- Instagram Harassment Case: మైనర్ బాలికకు ఇన్‌స్టాలో వేధింపులు.. పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు..
తాజావార్తలు
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
-
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!