Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhuma Akhila Priya: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తాజాగా చింతకుంట హత్య కేసుల్లో జీవిత ఖైదు శిక్షపడిన 12 మంది దోషులను పరామర్శించి, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్శనపై ఆమె రాజకీయ, న్యాయ పరమైన దృక్కోణాలను వెల్లడిస్తూ విమర్శలు గుప్పించారు.. “రేపటి నుండి మా ప్రజలు, ప్రత్యర్థులు, అన్ని పార్టీల నేతలు, మీడియా మిత్రులు మా రాజకీయాల్లో మార్పులు చూడబోతారు” అని తెలిపారు అఖిలప్రియ.. “అతి మంచితనం మంచిది కాదని తెలుసుకున్నాం” అని, రాజకీయాలలో ఎదురైన సవాళ్లను మరియు తప్పులు గురించి పంచుకున్నారు.
Read Also: April Horoscope: ఏప్రిల్ నెలలో ఈ 4 రాశుల వారికి కనకవర్షమే.. మీ రాశి ఉందో లేదో చూసుకోండి!
Also Read
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
“చట్టంపై మాకు గౌరవం ఉంది. రాజకీయాల్లో ఎంతో నష్టపోయాం, కేసులు వేయించుకున్నాము, జైలుకు వెళ్లాం” అని తెలిపారు. భూమా అఖిల ప్రియ కోర్ట్ వ్యవస్థపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, “కోర్టుల్లో కొంతమందికి శిక్ష పడుతుంది, కొంతమందికి పడటం లేదు” అని పేర్కొన్నారు. అంతేకాక, శిక్ష పొందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని, న్యాయ పోరాటం కొనసాగిస్తారని పేర్కొన్నారు. “హైకోర్టులో మా వాదనలను బలంగా వినిపించి న్యాయ పోరాటం చేస్తాం. అవసరమైతే సుప్రీంకోర్టు వెళ్తాను, బాధితులకు న్యాయం చేస్తాను” అని భూమా అఖిల ప్రియ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?