ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే విద్యుత్ టారీఫ్‌ల పెంపుపై నిర్ణయం: సి.వి నాగర్జున రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు నూతన టారిఫ్‌లతో ప్రతిపాదనలు పంపాయని, ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ (ఎలక్ట్రీసీటీ రెగ్యూలేటరీ కమిషన్) జస్టిస్ సి.వి నాగర్జున రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వీటిపై మూడు రోజులపాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. 12000 కోట్ల మేర అదనపు వ్యయం అవుతుందని డిస్కంలు ప్రతిపాదించాయన్నారు.
Read Also: ఉద్యోగుల ప్రతినిధులు వస్తే మా వైపు నుంచి చర్చలు జరుపుతాం: సజ్జల, బొత్స
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
- AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
దీన్లో 10000 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందన్నారు. 850 కోట్లు వినియోగదారుల నుంచి రాబట్టాలని ప్రతిపాదించాయన్నారు. టారీఫ్‌లు, స్లాబ్‌లలో మార్పులు చేస్తూ ప్రతిపాదనలు అందాయని నాగర్జునరెడ్డి తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత మా ప్రతిపాదనలు ఇస్తామని నాగర్జున రెడ్డి తెలిపారు. ప్రభుత్వ సంస్థలనుంచి మొండి బకాయిలను వసూలు చేసే ప్రక్రియను గట్టిగా చేపడుతున్నట్టు వెల్లడించారు. ఇటీవల కాలంలో విద్యుత్ రూ.1000 కోట్ల మొండి బకాయిలను రాబట్టామన్నారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల అంశం కోర్టు పరిధిలో ఉన్నందున నిర్ణయం తీసుకోలేమని ఏపీ ఈఆర్సీ కమిషన్ చైర్మన్ నాగర్జున రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!