Pantham Nanaji: రంగరాయ మెడికల్ కాలేజ్ వైస్ చైర్మన్ని దుర్భాషలాడిన ఎమ్మెల్యే నానాజీ..
- వివాదంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ..
- రంగరాయ మెడికల్ కాలేజ్ వైస్ చైర్మన్ ని దుర్భాషలాడిన ఎమ్మెల్యే..
- ఎమ్మెల్యే పంతం నానాజీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pantham Nanaji: కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు.. కాలేజ్ గ్రౌండ్ లో వాలీబాల్ ఆడేందుకు యువకులకి పర్మిషన్ ఇవ్వకపోవడంతో వివాదం స్టార్ట్ అయింది. బెట్టింగులు జరుగుతున్నాయని ఉన్నతాధికారులు పర్మిషన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్న కాలేజ్ సిబ్బంది వెల్లడించింది. అయిన సదరు యువకులు వినకుండా వాలీబాల్ ఆడేందుకు ప్రయత్నం చేశారు. దీంతో వారిని ఆర్ఎంసీ కాలేజ్ సిబ్బంది అడ్డుకుంది.
Read Also: Pawan Kalyan: శ్రీవారికి అపచారం.. 11 రోజుల పాటు పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష
Also Read
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- OTR: పెనుకొండ వైసీపీలో పీక్స్‌కు చేరిన వర్గపోరు
ఇక, యువకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యేకి ఫోన్ చేయడంతో.. హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ వైస్ చైర్మన్ ఉమామహేశ్వరరావు తనను తిట్టాడు కాబట్టి ఇక్కడికి వచ్చానంటున్న ఎమ్మెల్యే పంతం నానాజీ చెప్పుకొచ్చారు. విపరీతమైన కోపంలో చంపేస్తాను లం- కొడకా అంటూ రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ ను జనసేన శాసన సభ్యులు దుర్భాషలాడారు. కాగా, కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!