Crime News: ఏపీలో మరో దారుణం.. బాలికపై 10 మంది గ్యాంగ్ రేప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. తాజాగా కడప జిల్లాలో ఓ బాలికపై 10 మంది గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వెలుగు చూసింది. ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై కొంతకాలంగా ఓ యువకుడు అతడి స్నేహితులతో కలిసి పదే పదే అత్యాచారం చేస్తున్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చిన విషయం తాజాగా వెలుగు చూసింది. ఈ సమాచారం తెలిసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం.. కనీసం కేసు నమోదు చేయకపోవడంపై విమర్శలకు తావిస్తోంది.
Bike Accident : పదో తరగతి విద్యార్థి ప్రాణాలు తీసిన బైక్ మోజు..
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్‌ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
వివరాల్లోకి వెళ్తే.. ప్రొద్దుటూరు ఇస్లాంపురం వీధిలోని మసీదు వద్ద ఓ మైనర్ బాలిక భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. తండ్రి మరో ఆలయం వద్ద భిక్షాటన చేస్తుంటాడు. ఆమె తల్లి చాలా ఏళ్ల కిందట చనిపోయింది. అయితే ఆ బాలికపై అదే వీధిలో బంధువుల ఇంట్లో ఉంటూ ఓ డెకరేషన్ దుకాణంలో పని చేస్తున్న యువకుడు చెంబు కన్నుపడింది. దీంతో చెంబు, అతడి స్నేహితులు కొంతకాలంగా ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 4న మహిళా కానిస్టేబుల్ మల్లీశ్వరి బాధితురాలితో మాట్లాడి అన్ని వివరాలను సేకరించింది. బాలిక చెప్పిన సమాచారం మొత్తాన్ని కానిస్టేబుల్ మల్లీశ్వరి వీడియో తీసింది. ఈ సందర్భంగా తనపై చెంబు, అతని స్నేహితులు అఘాయిత్యం చేసినట్లు బాధితురాలు వివరించింది. కానిస్టేబుల్ సీఐకి ఈ ఘటన వివరించగా ఆయన ఈ విషయం బయటకు పొక్కకుండా బాధితురాలిని ఆశ్రమానికి తరలించాడు. కాగా ప్రస్తుతం బాలిక మైలవరంలోని ఓ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతోంది.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!