• వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Close
Topics
  • #Narayana Arrest
  • #Asani Cyclone
  • Sarkaru Vaari Paata
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Andhra Pradesh News Minister Peddireddy Ramachandra Reddy Fires On Tdp Over Sand Issue

Minister Peddireddy: ఇసుక పాలసీపై తప్పుడు ప్రచారం..!

Published Date - 06:14 PM, Sat - 14 May 22
By Sudhakar
Minister Peddireddy: ఇసుక పాలసీపై తప్పుడు ప్రచారం..!

ఇసుక సరఫరా మరోసారి ఏపీలో రచ్చగా మారింది.. ఇసుక విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా.. ఇసుకను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాం.. కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ అధికార పార్టీ కౌంటర్‌ ఇస్తుంది.. ఇక, ఇసుక వివాదంపై స్పందించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇసుక పాలసీపై తప్పుడు ప్రచారం చచేస్తున్నారని మండిపడ్డ ఆయన.. నూతన ఇసుక విధానం పారదర్శకంగా ఉందన్నారు. చంద్రబాబు హయంలో ఇసుక మాఫియా రెచ్చిపోయిందన్న విమర్శించిన ఆయన.. చంద్రబాబు ఇంటి పక్కన ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయన్నారు.

Read Also: Janasena: సీఎం జగన్‌కు జనసేన కౌంటర్.. ఆయన ఉత్తుత్తి పుత్రుడు..!

ఇక, రూ.750 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది… కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టిన టెండర్ల ద్వారా జేపీ సంస్థ టెండర్లు దక్కించుకుందని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి.. జేపీ సంస్థ టర్న్ కి సంస్థకు సబ్ కాంట్రాక్ట్‌ మాత్రమే ఇచ్చింది.. వాళ్లు సబ్ కాంట్రాక్ట్‌ ఎవరికైన ఇచ్చుకోవచ్చు… దానికి ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు.. అవకతవకలు జరిగితే ప్రభుత్వం చర్యలు తీసుకునేది జేపీ సంస్థపైనేనని స్పష్టం చేశారు. కానీ, వైసీపీకి చెడ్డపేరు తీసుకుని రావాలని టీడీపీ నేతలు బురద జల్లుతున్నారని ఫైర్‌ అయ్యారు పెద్దిరెడ్డి.. అక్రమ ఇసుక, లిక్కర్ రవాణాపై ఎస్ఈబీ ఉక్కపాదంతో అణచివేస్తోందని స్పష్టం చేశారు.

  • Tags
  • Andhra Pradesh
  • Minister Peddireddy Ramachandra Reddy
  • Sand issue
  • tdp
  • YSRCP

RELATED ARTICLES

Thammineni Seetharam: స్పీకర్‌ సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ ఇక ప్యాకప్..!

BJP: టిడ్కో ఇళ్లపై వైసీపీ సర్కార్‌కు బీజేపీ డెడ్‌లైన్‌..

విశాఖ వైసీపీలో రాజకీయ కాక..నియోజకవర్గంలో బిగ్ షాట్ కన్ను

Sangam Dairy: జీడీసీసీ అక్రమాలపై కలెక్టర్ కు ధూళిపాళ్ళ ఫిర్యాదు

MGNREGS: ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్‌.. రూ.685.12 కోట్లు విడుదల

తాజావార్తలు

  • The Warrior Teaser: వీలైతే మారిపోండి.. లేదా పారిపోండి

  • Minister Peddireddy: ఇసుక పాలసీపై తప్పుడు ప్రచారం..!

  • Vemula Prashanth Reddy : బండి సంజయ్‌.. అమిత్‌ షాతో ఇది చేయించు..

  • OPPO A53S 5G : బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్‌ కావాలా.. అయితే ఇది చూడండి..

  • Janasena: సీఎం జగన్‌కు జనసేన కౌంటర్.. ఆయన ఉత్తుత్తి పుత్రుడు..!

ట్రెండింగ్‌

  • Daughter in Law Remarriage: కోవిడ్‌తో కొడుకు మృతి.. కోడలికి రెండో పెళ్లి, భారీ గిఫ్ట్‌..

  • Viral: వెడ్డింగ్ రిసెప్షన్‌లో నవ దంపతుల స్టంట్.. వణికిపోయిన అతిథులు..!

  • SBI Interest Rates : గుడ్‌న్యూస్‌ చెప్పిన ఎస్బీఐ.. డిపాజిట్లపై వడ్డీ పెంపు..

  • Sedition Law: దేశద్రోహం కేసులపై సుప్రీంలో విచారణ

  • Traffic Police Green Channel: 14 కిలోమీటర్లు.. 14 నిమిషాలు

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions