Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Appala Raju Comments On Amaravati Capital

Minister Appala Raju: అమరావతి ప్రజల రాజధాని కాదు.. కుల రాజధాని

Published Date :September 9, 2022 , 3:59 pm
By Ramesh Nalam
Minister Appala Raju: అమరావతి ప్రజల రాజధాని కాదు.. కుల రాజధాని
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Appala Raju: ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో టీడీపీ నేతలు అమరావతి నుంచి అరసవల్లి యాత్ర అంటూ చేపట్టారని ఆరోపించారు. ఒక సామాజిక వర్గం వారే ఈ పాదయాత్రను తలపెట్టారని.. గతంలో తిరుపతి యాత్రలో శాంతి భద్రతలకు విఘూతం కల్పించారని మండిపడ్డారు. అమరావతి రైతుల పాదయాత్ర విశాఖపై దండయాత్ర కోసమేనా అంటూ మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. వాళ్ల అమరావతి యాత్రనా లేదా విశాఖపై దౌర్జన్య యాత్రనా అని నిలదీశారు. చంద్రబాబు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నారని.. తమ మనసులను గాయపర్చమని రైతులను ఉసిగొల్పుతున్నారని విమర్శలు చేశారు.

Read Also: Minister Gudivada Amarnath: మూడు రాజధానులపై కొత్త బిల్లు.. ! అమరావతి దేవతల రాజధాని కాదు దెయ్యాల రాజధాని..!

పాదయాత్ర పేరిట ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తే ఖబడ్దార్ అంటూ మంత్రి అప్పలరాజు హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఆగ్రహావేశాలను విశాఖ ఎయిర్‌పోర్టులో చంద్రబాబు ఒకసారి రుచిచూశారని.. ఉత్తరాంధ్ర ఎప్పటికీ వెనుకబడే ఉండాలన్నది ఆయన ఉద్దేశమా అంటూ ప్రశ్నించారు. ఉత్తరాంధ్రను జగన్ అభివృద్ధి చేస్తానంటే ఆయనకేం బాధ అంటూ చురకలు అంటించారు. పేదలకు ఇళ్లు పంపిణీ చేయవద్దని కోర్టుకు వెళ్లారని.. కేవలం చంద్రబాబు సామాజిక వర్గం వారే ఇళ్లు కట్టుకోవాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రజారాజధాని కాదని.. కేవలం కుల రాజధాని అంటూ ఆరోపించారు. తన కులం కోసం మాత్రమే చంద్రబాబు రాజధానిగా అమరావతిని ప్రకటించారన్నారు. అయితే ఉత్తరాంధ్ర ప్రజలు గాజులు వేసుకుని కూర్చోవాలా అని నిలదీశారు. ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాల గడ్డ అని.. చంద్రబాబు తమాషాలు చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ప్రజల్లో వైషమ్యాలు సృష్టించడం తప్పు అని హెచ్చరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati
  • Andhra Pradesh
  • chandrababu
  • Minister Appalaraju

తాజావార్తలు

  • Oppo K14x 5G: ఒప్పో K14x 5G చౌకైన వేరియంట్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 50MP AI మెయిన్ కెమెరా

  • Boost Iron Levels in Summer: సమ్మర్‌లో ఐరెన్‌ స్థాయి పెంచే 7 సూపర్‌ ఫుడ్స్‌ మీకోసం..

  • Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. ఈసారి ఏకంగా మాజీ సీఎంపైనే!

  • Suyodhana: రిలీజ్‌కు రెడీ అవుతున్న ప్రియదర్శి కొత్త సినిమా..

  • Ashwin: వరల్డ్ కప్ హీరో సంజుపై కోపంగా ఉన్న అశ్విన్.. అసలేం జరిగిందంటే?

ట్రెండింగ్‌

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions