ఏపీ సర్కార్‌కు షాక్..సమ్మెకు దిగనున్న వైద్యాఆరోగ్య శాఖ ఉద్యోగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఇప్పటికే ఉద్యోగుల పీఆర్సీ అంశంతో జగన్ సర్కార్ సతమతమవుతుంటే ఏపీ వైద్యాఆరోగ్య శాఖ ఉద్యోగులు మరో బాంబ్ పేల్చారు. జగన్ సర్కార్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. సాధారణ ఉద్యోగులతో పాటు తామూ సమ్మెకు వెళ్తామని వైద్యారోగ్య సిబ్బంది తెలిపింది. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు దశల వారి ఉద్యమానికి ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అసోసియేషన్ ( హంస) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పేర్కొన్నారు. ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్( ఏపీ హంస) అధ్యక్షుడు అరవ పాల్ చెప్పారు.
Read Also:పీఆర్సీ జీవోలను రద్దు చేసి వెంటనే చర్చలకు పిలవాలి: విద్యాసాగర్‌రావు
Also Read
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
పీఆర్సీ జివోలు రద్దు చేయాలని.. చర్చలు ముగిసే వరకు పాత జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.11 పీఆర్సీ పై అశితోష్ మిశ్రా కమిటీ నివేదికను అమలు చేయాలని.. ఈ పోరాటంలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు. కరోనా ,ఇతర వైద్య సేవలకు కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ పోరాటంలో పాలు పంచుకుంటారని వారు తెలిపారు. డిమాండ్లు పరిష్కారం కాకుంటే అత్యవసర వైద్య సేవలకు కూడా అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని పెద్ద మనస్సుతో ఏపీ ప్రభుత్వం అర్ధం చేసుకోవాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?