Kurnool Kidnap Case: కర్నూలులో నగల వ్యాపారి కిడ్నాప్.. సినీఫక్కీలో పోలీసుల ఛేజ్..
- కర్నూలు జిల్లా గూడూరులో కిడ్నాప్ కలకలం..
- నగల వ్యాపారి వెంకటేష్ ను కిడ్నాప్ చేసిన పోలీసులు..
- సినీఫక్కీలో కిడ్నాపర్లను వెంటాడి పట్టుకున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Kidnap Case: కర్నూలు జిల్లాలో ఓ నగల వ్యాపారి కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది.. బంగారు నగల వ్యాపారి వెంకటేష్ ను కిడ్నాప్ చేశారు దుండగులు.. ఎమ్మిగనూరు రహదారిలో వున్న వెంకటేష్ దుకాణాలు బాడిగకు కావాలంటూ కారులో తీసుకెళ్లారు.. అయితే, వెంకటేష్ అక్కడ దుకాణం చూయిస్తుండగా దాడి చేసి కారులో తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తు్నారు.. అయితే, గూడూరులో కలకలం రేపిన నగల వ్యాపారి వెంకటేష్ కిడ్నాప్ కేసు సుఖాంతం అయ్యింది.. కిడ్నాప్ కు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేసిన పోలీసుల.. ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఈ ఘటనలో మరో ఇద్దరు పరారీ అయ్యారని చెబుతున్నారు.. సినీఫక్కీలో కిడ్నాపర్లను వెంటాడి పట్టుకున్నారు పోలీసులు.. అనుమానాస్పదంగా వెళ్లున్న కారును పోలీసులు వెంబడించారు.. పోలీసులను చూసి వాహనం స్పీడ్‌ను మరింత పెంచారు కిడ్నాపర్లు.. దీంతో ఆ కారును పోలీసులు తమ వాహనంలో వెంబడించారు.. చనుగొండ్ల ఎల్ఎల్సి కాలువపై కిడ్నాపర్ల వాహనాన్ని పోలీసుల వాహనం ఢీకొట్టింది.. ఈ ఘటనలో టైర్ బరస్ట్ కావడంతో వాహనం నుంచి దూకి తప్పించుకున్నారు ఇద్దరు కిడ్నాపర్లు.. కారులో ఉన్న ఓ కిడ్నాపర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. వ్యాపారి వెంకటేష్‌ను కిడ్నాపర్ల చెరనుంచి విడిపించారు.
Read Also: Borewell Incident: బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలిక.. పుట్టిన రోజు వేడుకలకు ముందే ఘటన..
Also Read
- Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
- Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
PM Modi: బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి.. బిజినెస్ ఫోరంలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
Thirukkural: పుతిన్‌కు మోదీ ‘తిరుక్కురళ్’ గిఫ్ట్.. రష్యాతో ఈ తమిళ గ్రంథానికి ఉన్న లింక్ ఇదే!
-
Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
-
Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’ – సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
-
Delimitation Bills: నవరాత్రుల్లో ముహూర్తం.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కసరత్తు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?