Kurnool: మిరప రైతు కంట కన్నీరు.. గిట్టుబాటు ధర లేక పంట తొలగింపు
- కర్నూలు జిల్లా కోడుమూరు (మం) ప్యాలకుర్తిలో మిరపరైతు ఆవేదన
- తన 10 ఎకరాల మిరపపంటను తొలగించిన రైతు షఫి
- మిరుపపై రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టిన షఫి
- 3 కోతలకు రూ.3 లక్షలు రాగా నాలుగో కోత సమయానికి పడిపోయిన ధర.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరుగాలం శ్రమించినా ఫలితం శూన్యమంటూ ఓ మిరప రైతు ఆందోళన చెందుతున్నాడు. పచ్చిమిర్చి ధర పూర్తిగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో 10 ఎకరాలు మిరప పంటను ధ్వంసం చేశాడు రైతు షఫీ. మిరప పంటపై 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అయితే.. మూడు కోతలకు 3 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు. నాలుగో కోతకు ధర పడిపోయిందని.. దీంతో గిట్టుబాట ధర రాక పంట తొలగించానని రైతు చెబుతున్నాడు.
Read Also: Pawan Kalyan: ఉద్యోగం ఇప్పించండి సార్.. డిప్యూటీ సీఎంకు దివ్యాంగురాలు విజ్ఞప్తి
Also Read
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
- Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
ప్రతి సంవత్సరం ఉల్లి, మిరప సాగు చేస్తానని.. అయితే గతేడాది ఉల్లికి గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోయాయని.. ఈసారి ఉల్లికి డిమాండ్ ఉందని చెప్పాడు. అలాగే మిరపకు గిట్టుబాట ధర లేకపోవడంతో పంట తీసిన కూలీలకు డబ్బులు చెల్లించగా తనకు మిగిలిందేమీ లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే 10 ఎకరాల మిరప పంటను తొలగించినట్లు రైతు షఫీ చెప్పాడు.
Read Also: Chittoor: వీడిన పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి హత్య కేసు మిస్టరీ..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?