Collector Dance Viral: రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌లో కలెక్టర్ డ్యాన్స్ వైరల్.. భార్యతో కలిసి మాస్ స్టెప్పులు
- రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ డ్యాన్స్..
- భార్యతో కలిసి సినిమా పాటకు అదిరిపోయే స్టెప్పులు..
- వైరల్ గా మారిపోయిన కలెక్టర్ దంపతుల డ్యాన్స్ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Collector Dance Viral: భారత 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. ప్రతీ ఊరు, వాడ, పల్లె, పట్నం.. ఇలా తేడా లేకుండా మువ్వన్నెల జెండా పండుగను అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేశారు.. ఈ సందర్భంగా సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి.. కొన్ని చోట్ల విద్యార్థులు, యువజనులు ఉత్సాహంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటే.. మరికొన్ని చోట్ల వీఐపీలు సైతం కాలు కదిపారు.. ఇక, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ కూడా డ్యాన్స్‌లు అదరగొట్టారు.. భార్యతో కలిసి సినిమా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు కలెక్టర్ బాలాజీ.. ”గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి.. గూడే కట్టి గువ్వలెక్క చూసుకుంటానే.. గుండెల్లోన గుండెల్లోన సంతకం చేసి.. పైనోడితో పర్మిషన్నే తెచ్చుకున్నానే.. ఏ గడవనే గడవదే నువ్వేలేని రోజే.. బుజ్జమ్మా బుజ్జమ్మా.. ఏ ఒడవనే ఒడవదే నీపై నాలో ప్రేమే.. బుజ్జమ్మా బుజ్జమ్మా..” అంటూ సాగే పాటకు కాలు కదిపారు..
Read Also: TSRTC Strike: ఆర్టీసీలో సమ్మె సైరన్.. నేడు ఎండీకి సమ్మె నోటీసులు!
Also Read
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: ఎమ్మెల్యే యార్లగడ్డకు వల్లభనేని లీగల్ నోటీసు
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Kodali Nani: రావణ్ వ్యవహారంపై మళ్లీ స్పందించిన కొడాలి నాని.. ఘాటు వ్యాఖ్యలు..
అయితే, కలెక్టర్ బాలాజీ దంపతుల డ్యాన్స్ వీడియోను కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో వదలడంతో.. ఆ వీడియో కాస్తా వైరల్ గా మారిపోయింది.. మరోవైపు.. కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీకి 2024 సంవత్సరానికి బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు లభించిన విషయం విదితమే.. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి ఈ మధ్యే ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతేడాది కృష్ణా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిగా 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు డీకే బాలాజీని ఎంపిక చేసిన విషయం విదితమే కాగా.. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం రోజు ఆ అవార్డును ఆయన ప్రదానం చేశారు.
తాజావార్తలు
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!