Jr NTR vs TDP MLA Audio: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం
- జూనియర్ ఎన్టీఆర్‌ను బూతులు తిట్టిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో వైరల్..
- వార్-2 సినిమా రిలీజ్ సందర్భంగా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు..
- టీఎస్ఎఫ్ నేత ధనుంజయ నాయుడితో ఫోన్ లో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రసాద్..
- ఆ ఆడియో కాల్స్ నావి కాదు.. రాజకీయ కుట్రలో భాగంగానే ప్రచారం: దగ్గుబాటి ప్రసాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR vs MLA Prasad Audio: జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆడియో వైరల్ అవుతుంది. వార్-2 సినిమా రిలీజ్ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్.. తెలుగు యువత నేత గుత్త ధనుంజయ నాయుడు మధ్య జరిగిన సంభాషణ వెలుగులోకి వచ్చింది. అనుమతులతో సినిమా ఆడిస్తున్నారా లేదా అని అతడ్ని ఎమ్మెల్యే ప్రశ్నించారు. నేను అనంతపురం ఎమ్మెల్యే.. సినిమా ఆడదంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది.
Read Also: Mass Maharaja : రవితేజ.. శివ నిర్వాణ.. మైత్రి మూవీస్
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
తాజాగా, ఈ ఆడియోపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడుతూ.. ఆ ఆడియో కాల్స్ నావి కాదు.. రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా ప్రచారం చేస్తున్నారు.. గత 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో నాపై కుట్రలు జరుగుతుంది.. నేను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని.. బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలంటే ఇష్టంగా చూసేవాడిని.. కానీ, నేను జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తున్నట్టుగా ఆడియో కాల్స్ సృష్టించారు.. ఈ ఆడియో కాల్స్ ఓ బోగస్.. ఇందులో ఎలాంటి నిజాలు లేవు అన్నారు. కాగా, దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ అంశంపై కచ్చితంగా పోలీసులు విచారణ చేసి చర్యలు తీసుకుంటారు.. ఈ ఆడియో కాల్స్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మనసును నచ్చుకొని ఉంటే.. నా వైపు నుంచి క్షమాపణ చెబుతున్నాను.. నా ప్రమేయం లేకున్నప్పటికీ ఇందులో నా పేరు ప్రస్తావించారు కాబట్టి.. ఈ క్షమాపణలు చెబుతున్నాను.. నారా, నందమూరి కుటుంబాలకు నేను ఎప్పటికీ విధేయుడునే అని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వెల్లడించారు.
తాజావార్తలు
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
-
Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
-
Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
-
Electricity Bill Reduction : ఇలా చేస్తే మీ కరెంట్ బిల్లు సున్నా!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?