NTV Telugu Site icon

JaiRam Ramesh Face to Face Live: రాహుల్ ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదా

Maxresdefault (1)

Maxresdefault (1)

Live : ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తాం.. | Congress' Leader Jairam Ramesh Face 2 Face | Ntv

కాంగ్రెస్ పార్టీలో కీలక నేత జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో భారత్ జోడో యాత్ర సందర్భంగా కర్నూలులో ఆయన ఎన్టీవీతో మాట్లాడారు. ప్రధానిగా రాహుల్ ప్రమాణ స్వీకారం చేశాక తొలి సంతకం చేసేది ఏపీకి ప్రత్యేక హోదా పైనే అన్నారు. తెలంగాణలో VRSకి రెడీగా వున్న TRS- కాంగ్రెస్ మధ్య ఎన్నికలు.. 119 నియోజకవర్గాలలో పోటీ చేయడానికి తెలంగాణ BJPకి అభ్యర్ధులు వున్నారా? KCR జాతీయ పార్టీ కలలు తెలంగాణకే పరిమితం.. 8వ తెలంగాణ నిజాం KCR ..BRS పేరుతో VRS కి రెడీ అవుతున్నారు..TRS ఓటమి ఖాయం.. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ సర్కార్ అని జోస్యం చెప్పారు.