https://youtu.be/rOztgur1pT0 ఏడుకొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దసరా సెలవులు కావడంతో భక్తులు గంట గంటకూ పెరుగుతున్నారు. దీంతో రద్దీ విపరీతంగా పెరిగింది.