Tirumala Rush: తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం.. రేపే అక్టోబర్ నెల టికెట్లు విడుదల
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
- మొత్తం నిండిపోయిన కంపార్టుమెంట్లు..
- వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు..
- టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 20 గంటల సమయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Rush: కలియుగ వైకుంఠం తిరుమలలో రోజు రోజుకు భక్తుల సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ఇక, వీకెండ్ వస్తుండటంతో తిరుమలలో స్వామి వారి దర్శనానికి వచ్చే వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతుంది. అలాగే, నిన్న శ్రీవారిని 63, 897 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,500 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 3.66 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.
Also Read
మరోవైపు, రేపటి నుంచి ఆన్ లైన్లో అక్టోబర్ నెలకు సంబంధించిన తిరుమల స్వామి దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు లక్కీ డిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ కానున్నాయి. 21న తేదీన ఉదయం 10 గంటల వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం ఉంది. 21వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిఫ్ విధానంలో సేవా టిక్కెట్లను టీటీడీ కేటాయించనుంది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!