Site icon NTV Telugu

Ntv Podcast Show : జెడి లక్ష్మీనారాయణతో ఎన్టీవీ పాడ్ క్యాస్ట్ షో.. ప్రోమో చూశారా?

Jd Lakshmi

Jd Lakshmi

ఎన్టీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీవీ పాడ్ క్యాస్ట్ షోలో తాజాగా మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ షోలో ఆయన అనేక విషయాలను ప్రేక్షకులలో పంచుకున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. మీరు కూడా ఒక లుక్ వేసేయండి.

Exit mobile version