ఎన్టీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీవీ పాడ్ క్యాస్ట్ షోలో తాజాగా మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ షోలో ఆయన అనేక విషయాలను ప్రేక్షకులలో పంచుకున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. మీరు కూడా ఒక లుక్ వేసేయండి.
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దిల్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ నిర్మాతగా నిలిచారు. ప్రస్తుతం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, ఒకవైపు సినిమాలు నిర్మిస్తూనే, మరోవైపు సినీ పరిశ్రమకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. Also Read: Sigachi Factory Blast: సిగాచి ఫ్యాక్టరీ…