భక్తులకు టీటీడీ షాక్… అలిపిరి టోల్గేట్ వద్ద ఫాస్ట్ ట్యాగ్ అమలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ షాకింగ్ న్యూస్ చెప్పింది. తిరుపతి అలిపిరి గేటు వద్ద ఏర్పాటు చేసిన టోల్ గేట్ వద్ద ఈ రోజు నుంచి ఫాస్ట్ ట్యాగ్ అమలోకి తీసుకొస్తున్నది. ఈ రోజు నుంచి పెంచిన ధరలు ప్రకారం అలిపిరి టోల్‌గేటు వద్ద చెల్లింపులు ఉండనున్నాయి. కార్లకు రూ.50, బస్సులకు రూ.100 చోప్పున టీటీడీ వసూలు చేయబోతున్నది. అయితే, ద్విచక్రవాహనాలకు మాత్రం ఎలాంటి వసూళ్లు ఉండవు. ఇప్పటికే రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ గేట్ల పెద్ద మొత్తంలో టోల్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు టీటీడీ కూడా అదే బాటలో నడుస్తుండటంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత కొంత కాలంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. పైగా ఏపీలో మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ అమలులో ఉండటం, సరిహద్దు రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు అమలులో ఉండటంతో తిరుమలకు భక్తుల తాకిడి భారీగా తగ్గింది.
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..