ఏపీ డీజీపీని వదలని సైబర్ నేరగాళ్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు టెక్నాలజీ పెరుగుతూ ఉంటే.. మరోవైపు సైబర్ నేరాగాళ్లు కూడా పంజా విసురుతున్నారు.. ఆన్‌లైన్ వేదికగా మోసాలకు తెరలేపుతున్నారు.. సమాచారాన్ని దొంగిలించి.. అందినకాడికి దండుకుంటున్నారు.. మరికొందరి పేర్లతో నకిలీ ఖాతాలను సృష్టించి.. అవసరం ఉందంటూ డబ్బులు కూడా అడుగుతున్నారు. ఇక, ఈ సైబర్ నేరగాళ్లు వీఐపీలను సైతం వదలడంలేదు.. పోలీసు శాఖలో కీలక బాధ్యతల్లో ఉన్నవారిని సైతం టార్గెట్ చేస్తూనే ఉన్నారు.. ఇప్పుడు ఏపీ డీజీపీని కూడా విడిచిపెట్టలేదు.. ఏపీ డీజీపీ పేరుతో ట్విట్టర్ ఖాతా తెరిచారు సైబర్ నేరగాళ్లు… డీజీపీ గౌతమ్ సవాంగ్ ఫోటో పెట్టి అధికారిక ఖాతాగా ప్రకటించారు కేటుగాళ్లు.. అంతేకాదు.. పలు ట్వీట్లు కూడా పెట్టారు.. దీంతో.. డీజీపీ ఖాతాయే అనుకొని.. పలు జిల్లాల ఎస్పీలు కూడా అనురించడం మొదలు పెట్టారు.. ఇక, ఆ తర్వాత దీనిని గుర్తించిన డీజీపీ కార్యాలయం.. వెంటనే ఖాతాను స్తంభింపజేసింది.. డీజీపీ పేరుతోనే ఫేక్ ఖాతాను ఓపెన్ చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న బెజవాడ సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసు నమోదుచేశారు.. దీని వెనుక ఎవరున్నారు, ఏ ఐపీ అడ్రస్ వాడారు అనే కోణంలో విచారణ చేపట్టారు.
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
తాజావార్తలు
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
-
Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్‌ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!