Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Rajahmundry Adulterated Milk Incident 11 Critical Minister Nimmala Ramanaidu Comments

Adulterated Milk: కల్తీ పాల ఘటనలో 11 మంది పరిస్థితి విషమం.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Published Date :February 28, 2026 , 12:27 pm
By Chandra Shekhar Pamena
Adulterated Milk: కల్తీ పాల ఘటనలో 11 మంది పరిస్థితి విషమం.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Adulterated Milk:రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. వెంటిలేటర్‌పై డయాలసిస్ చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 11కి పెరిగింది. మొత్తం 15 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. 11 మందికి వెంటిలేటర్‌పై డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. మరోవైపు కల్తీ పాల బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ప్రముఖ వైద్య నిపుణులు రాజమండ్రికి రానున్నారు. అలాగే, 10 మంది బాధితులకు ముంబై నుంచి తెప్పించిన ప్రత్యేక ఇంజెక్షన్లతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.

Read Also: MS Dhoni: ధోనికి ఝలక్.. 15 రోజుల్లోగా స్పందించాలంటూ నోటీసులు పంపిన జార్ఖండ్ ప్రభుత్వం!

Also Read

  • CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
  • Dead Body Door Delivery Case: ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు షాక్.. పిటిషన్‌ కొట్టివేసిన కోర్టు..
  • Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్‌
  • Rabi Paddy Procurement: రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

అయితే, కల్తీ పాల బాధితులకు రాజమండ్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అందుకోసం హైదరాబాదు నుంచి వైద్య నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నాం.. ఈరోజు ఎఫ్ఎంసీ రిపోర్టు రావచ్చు.. నాలుగు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 15 మంది బాధితులకు ఎంత ఖర్చు అయినా పెట్టమని ముఖ్యమంత్రి చెప్పారు.. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు కల్తీ పాల బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.. ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నాం.. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నిమ్మల వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 11 patients critical Rajahmundry
  • adulterated milk tragedy Andhra Pradesh
  • milk contamination news AP
  • Minister Nimmala Ramanaidu comments
  • Rajahmundry adulterated milk case

తాజావార్తలు

  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!

  • jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ

  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

  • OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions