Former MP Murali Mohan: రాజమండ్రి- మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి పర్మిషన్ తెచ్చింది నేనే
- రాజమండ్రి- మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి పర్మిషన్ తెచ్చా..
- గత ఐదేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా..
- ఫ్లైఓవర్ కు పర్మిషన్ నేనే తెచ్చాను అని మార్గాన్ భరత్ చెప్పడం దారుణం: మురళిమోహన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former MP Murali Mohan: రాజమండ్రి- మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి నేనే సెన్షన్.. ఆర్డర్ తెచ్చానని రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ వెల్లడించారు. నా తరువాత వచ్చిన మాజీ ఎంపి మార్గా భరత్ రామ్ శిలాఫలకం వేసి నిర్మాణ పనులు చేపట్టారని తెలిపారు. ఐదేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను.. ఇవాళ ఎంపీ పురంధరేశ్వరితో కలిసి ఫ్లైఓవర్ తుది దశ పనులను పరిశీలించాను పేర్కొన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతులు తీసుకుని వచ్చి తనే పనులు ప్రారంభించామని మాజీ ఎంపీ భరత్ తరచూ చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు.
Read Also: Gujarat : టైర్లు, స్టీరింగ్ లేని క్యాప్సూల్ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
వైసీపీ మాజీ మార్గాని భరత్ రామ్ విజ్ఞతకే వదిలి వేస్తున్నానని మురళి మోహన్ అన్నారు. 2019లో ఫ్లై ఓవర్ నిర్మాణానికి అనుమతులు తీసుకుని వచ్చానని చెప్పారు. అధికారుల అలసత్వం కారణంగా 2021లో పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు పూర్తవుతాయని తెలిపారు. మోరంపూడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి తాను తప్పని సరిగా హాజరవుతానని అంటున్నారు. తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా లేనని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రమ్మని అడుగుతున్నారని మాజీ ఎంపీ మురళి మోహన్ చెప్పారు.
తాజావార్తలు
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!