Section 144 imposed in Kovvur: కొవ్వూరులో ఘర్షణ.. 144 సెక్షన్ విధింపు..
- తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో 144 సెక్షన్ విధింపు..
- వినాయకుడి శోభాయాత్ర సందర్భంగా ఘర్షణ..
- కొవ్వూరులో 34 యాక్ట్ కూడా అమలు.. పోలీసు పికెటింగ్ కొనసాగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Section 144 imposed in Kovvur: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు.. వినాయకుడి శోభాయాత్ర సందర్భంగా.. రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు.. కొవ్వూరులో 34 యాక్ట్ కూడా అమలులో ఉందని.. పోలీసు పికెటింగ్ కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు.. వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తీసుకుని వెళ్తుండగా.. శ్రీరాంనగర్ , రాజీవ్ కాలనీ కు చెందిన రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. దీంతో.. ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రెండువర్గాలు ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా రాళ్లు, కర్రలు విసురుకోవడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. దీనితో రాజీవ్ కాలనీ, శ్రీరామ్ నగర్ లలో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితి అదుపులోకి తీసుకుని వచ్చారు. కొవ్వూరు డీఎస్పీ దేవర కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. కొవ్వూరులో ఉద్రిక్త పరిస్థితులకు అల్లరిముకలే కారణమని డీఎస్పీ అంటున్నారు. ప్రజలంతా సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సెక్షన్ 144 అమల్లో ఉన్న కారణంగా సామాజిక వర్గ నేతలు ఎవరూ కొవ్వూరు రావద్దని హెచ్చరించారు. అల్లర్లకు కారకులైన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు పోలీసులు..
Read Also: iPhone 16 In India: నేటి నుండే భారత్ లో ఐఫోన్ 16 అమ్మకాలు.. క్రేజ్ మాములుగా లేదుగా..
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
తాజావార్తలు
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!