వీళ్లు మాములు ముదుర్లు కాదు… కొబ్బరికాయల లోడ్ చాటున గంజాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రికార్డు స్థాయిలో గంజాయి పట్టుబడుతోంది. గంజాయి అక్రమ రవాణాపై తూర్పు గోదావరి జిల్లా పోలీసులు గురువారం నాడు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద మొత్తంలో గంజాయి గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రెండు వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: 15 ఏళ్ల కుర్రాడి దారుణం.. యువతిని ఈడ్చుకెళ్లి, గొంతుకోసి…?
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
సుకుమామిడి బ్రిడ్జి వద్ద చింతూరు సబ్ డివిజన్ ఏఎస్‌పీ జి.కృష్ణకాంత్ పర్యవేక్షణలో చింతూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.యువకుమార్, మోతుగూడెం ఎస్సై వి.సత్తిబాబు, సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు. కొబ్బరికాయల లోడ్ వేసుకుని వాటి కింద గంజాయిని లోడ్ చేస్తున్న ఐచర్ వాహనాన్ని వారు పట్టుకున్నారు. ఐచర్ వాహనానికి ముందు వెళుతున్న పైలట్ కారును సైతం సీజ్ చేశారు. కాగా తమకు పట్టుబడిన గంజాయి విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!