Duvvada Haindavi: మా డాడీ మాకు కావాలి..
- మా డాడీ మాకు కావాలి..
- మా నాన్నతోనే ఉండాలనుకుంటున్నాం..
- మా కుటుంబంలో చిచ్చు పెట్టారు: దువ్వాడ హైందవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duvvada Haindavi: శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె.. హైందవి ఎన్టీవీతో మాట్లాడుతూ.. మాకు మా డాడి కావాలి.. మేం మా నాన్నతోనే ఉండాలనుకుంటున్నామన్నారు. మా నాన్నకు చాలా సార్లు చెప్పాం.. మా మంచి చెడు డాడీకి తెలుసు.. ఆయన మరో మహిళ ట్రాప్ లో పడ్డారు.. దివ్వల మాదురి మా కుటుంబంలో చిచ్చు పెట్టింది అని ఆమె ఆరోపణలు చేసింది. మాకు రాజకీయాలకంటే కుటుంబం మంచిది.. మా డాడి పొలిటికల్ పవర్ వాడుకోవాలని దగ్గరైంది అంటూ దువ్వాడ హైందవి ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also: Karnataka Accident : నిండు గర్భిణిని ఢీకొట్టిన లారీ.. రోడ్డు పైనే ప్రసవించిన మహిళ.. కానీ
Also Read
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
- AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
- AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
ఇక, దువ్వాడ శ్రీను భార్య వాణి మాట్లాడుతూ.. బయటకు చెప్పుకోలేని బాధను అనుభవించాను.. ఒక క్యారెక్టర్ లేని వ్యక్తితో దువ్వాడ అక్రమ సంబంధం పెట్టుకోవడం చాలా బాధంచింది.. దువ్వాడ శ్రీనివాస్ చేసిన పనితో తమ పిల్లలు భవిష్యత్త్ అంధకారంలోకి వెళ్లిపోయింది.. మేం దువ్వాడను ఇంటి నుంచి పంపించలేదు.. పలాసలో కూడా తమ పిల్లలపై ఇబ్బందికరంగా దువ్వాడ బ్రదర్స్ ప్రవర్తించారు అని ఆమె ఆరోపణలు చేసింది. ఇప్పుడు తన పిల్లలు తండ్రితో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు.. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాం.. ఇటీవల ఎన్నికల్లో కనీసం దువ్వాడ శ్రీనివాస్ గెలవాలనే పోటీకి దూరంగా ఉన్నాను అని దువ్వాడ వాణి పేర్కొనింది.
తాజావార్తలు
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
-
Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!