Divvala Madhuri: దువ్వాడ శ్రీనివాస్, నేను కలిసే ఉంటాం.. డైవర్స్కి కూడా అప్లై చేశాం
- దువ్వాడ శ్రీనివాస్.. నేను కలిసే ఉంటాం..
- మా బంధాన్ని రాజకీయ కోణంలో చూడకండి..
- దువ్వాడ విషయంలో టీడీపీ రాజకీయం చేస్తోంది: దివ్వల మాధురి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Divvala Madhuri: శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో దువ్వాడ కుటుంబ వ్యవహారంపై దివ్వల మాధురి మరోసారి స్పందించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మా బంధాన్ని రాజకీయ కోణంలో చూడకండి.. వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకూడదు అని చెప్పుకొచ్చింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, నేను ఫ్రెండ్స్ అని చెప్పినా.. దువ్వాడపై, నాపై వాణి అనేక ఎలిగేషన్స్ చేయటంతోనే మా బంధం కొనసాగించాలని అనుకుంటున్నాం అని మాధురి వెల్లడించింది.
Read Also: Luana Alonso: నెయ్మర్ నుంచి ప్రైవేట్ మెసేజ్ వచ్చింది.. బాంబ్ పేల్చిన ఒలింపిక్స్ బ్యూటీ!
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
అయితే, దువ్వాడ శ్రీనివాస్ నేను ఇక నుంచి కలిసే ఉంటాం అని దివ్వల మాధురి స్పష్టం చేసింది. దువ్వాడ, నేను ఇద్దరం డైవర్స్ కి అప్లై చేసాం.. దువ్వాడ శ్రీనుతో నా బందం కొనసాగుతుంది.. దువ్వాడను ఇంటి నుంచి గెంటి వేశారు.. దువ్వాడ శ్రీనివాస్ నాకు అండగా ఉన్నారు.. నేను దువ్వాడతో భవిష్యత్ లో కలిసి ముందుకు వెళ్తాం.. టీడీపీ దువ్వాడ విషయంలో రాజకీయం చేస్తుంది అని ఆరోపణలు గుప్పించింది. దువ్వాడ వాణి క్షమాపణ చెబితే నేను దేశం వదిలి వెళ్లిపోతాను అంటూ దివ్వల మాధురి పేర్కొనింది.
తాజావార్తలు
-
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!
-
IRUMUDI OTT : ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ ‘ఇరుముడి’ ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!