CM Jagan: సీఎం జగన్‌తో దర్శకుడు రాంగోపాల్ వర్మ భేటీ.. కారణం ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌తో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సమావేశం అయ్యారు. అమరావతి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో ఆయన్ను వర్మ కలిశారు. ఈ సందర్భంగా దర్శకుడు వర్మకు సీఎం జగన్ లంచ్ ఆతిథ్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 40 నిమిషాల పాటు జగన్, రామ్‌గోపాల్ వర్మ సమావేశం సాగింది. అనంతరం జగన్ నివాసం నుంచి వర్మ బయటకు వచ్చారు. అయితే జగన్‌తో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సమావేశం కావడం ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
Read Also: AHA: ‘అందరూ బాగుండాలి…’ టీజర్, ట్రైలర్ విడుదల
Also Read
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
అయితే వీళ్లిద్దరూ ఎందుకు కలిశారు? ఏం మాట్లాడుకున్నారు? అనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో త్వరలో మూడు రాజధానుల అంశం లేదా చంద్రబాబు వెన్నుపోటు అంశంపై వర్మ సినిమా తీసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. మరోవైపు ఏపీలో సినిమా రంగానికి సంబంధించి పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా గతంలో సినిమా టికెట్ల వివాదంలో మంత్రి పేర్నినానితో ఆర్జీవీ ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే.
Read Also: Vijaya Sai Reddy: బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలి
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!