ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు వ్యాక్సిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ వ్యాక్సినేషన్ డేను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రేపు ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా కనీసం 8 లక్షల నుంచి 10 లక్షల వరకు వ్యాక్సిన్లు వేయాలని నిర్ణయం తీసుకుంది.. దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డా. గీతా ప్రసాదిని.. రేపు ఒక్క రోజే ఒక్కో జిల్లాలో లక్ష మందికి వ్యాక్సిన్ వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.. కనీసం 8 నుంచి 10 లక్షల డోసుల వరకు వేయగలుగుతామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఉదయం 7 గంటలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు..
45 ఏళ్ళు పైబడిన వారికి, 5 ఏళ్ళలోపు పిల్లలు ఉన్న తల్లులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు డాక్టర్ గీతా ప్రసాదిని.. రాష్ట్రవ్యాప్తంగా 1,149 పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, అవసరమైన చోట్ల గ్రామ సచివాలయాల్లో కూడా వ్యాక్సినేషన్ ఉంటుందన్నారు.. వ్యాక్సిన్ సెంటర్ల ఏర్పాట్లు జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారుని తెలిపారు.. విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణ, గుంటూరు, అనంతపురంలో ఒక్కో జిల్లాలో లక్ష కోవిషీల్డ్, 5 వేలు కోవాక్సిన్ నిల్వలు ఉన్నయన్న ఆమె.. మిగిలిన జిల్లాల్లో 55 నుంచి 60 వేల వరకు డోసులు అందుబాటులో ఉంచామని.. కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ పాటిస్తు వ్యాక్సినేషన్ జరుగుతున్నట్టు వెల్లడించారు.. ఇక, 18.43 లక్షల మంది చిన్నపిల్లల్ల తల్లుల్లో ఇప్పటికే 5 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని.. మిగిలిన వారందరికీ రేపు వ్యాక్సిన్ వేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డా. గీతా ప్రసాదిని.
Also Read
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..