ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ ఫోకస్.. కీలక సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఆర్సీ ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌లో ఉధృతమైంది.. ఇప్పటికే ఛలో విజయవాడతో సత్తా చాటిన ఉద్యోగులు.. ఇప్పుడు సమ్మెకు సిద్ధం అవుతున్నారు.. ఇప్పటికే ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య మాటల యుద్ధంతో గ్యాప్ పెరిగిపోయింది.. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన సీఎం వైఎస్ జగన్.. ఉద్యోగులు పెన్‌డౌన్ అంటూ ఆందోళన ఉదృతం చేయగా.. ఉద్యోగుల సమస్యలపై ఫోకస్ పెట్టారు.. క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన , బొత్స , ప్రభుత్వ సలహాదారు సజ్జల.. సీఎస్ సమీర్ శర్మ తదితరులు పాల్గొనగా.. ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది.. ఉద్యోగులు ఇవాళ చేపట్టిన పెన్ డౌన్, యాప్స్ డౌన్ పై కూడా ఈ సమావేశంలో చర్చ సాగుతోంది.. ఉద్యోగ సంఘాల డిమాండ్ల పై సీఎం వైఎస్ జగన్ చర్చిస్తున్నారు.. పీఆర్సీ సహా హెచ్ఆర్ఏ, ఇతర డిమాండ్ల పైనా చర్చ సాగుతున్నట్టుగా తెలుస్తోంది.. ఇక, సోమవారం నుంచి ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళ్తే తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం వైఎస్ జగన్ చర్చిస్తున్నట్టుగా సమాచారం.. ఒకవేళ ఉద్యోగులు సమ్మెకు వెళ్తే.. పాలన స్తంభించకుండా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా సీఎం వైఎస్ జగన్ చర్చిస్తున్నారు.
Read Also: రోజా తీవ్ర అసంతృప్తి..! అవసరమైతే రాజీనామాకు సై..
Also Read
- APSP Constable: గోదావరిలో దూకిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం.. వేధింపులే కారణమా?
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
- Tags
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Delhi: జనరల్ బోగీలో సీటు కోసం హత్య.. ప్రేక్షకపాత్ర వహించిన ఆర్పీఎఫ్ సిబ్బంది!
-
Samsung Galaxy M47 5G: సామ్ సంగ్ గెలాక్సీ M47 5G టీజర్ విడుదల.. Snapdragon 6 Gen 3 చిప్సెట్తో త్వరలో లాంచ్
-
Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్..
-
Rukmini Vasanth : AIతో మార్ఫింగ్ వీడియోలు.. నటి రుక్మిణి వసంత్ పేరుతో అసభ్యకర ప్రచారం.. ముగ్గురి అరెస్ట్
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!