Cm Jagan Tour: నర్సాపురంలో జగన్ పర్యటన.. భారీ బందోబస్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం జగన్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఇవాళ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు నరసాపురం చేరుకోనున్న సీఎం. 11.15 – 12.50 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో భీమవరంలో బీజేపీ నేతల్ని ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మను అరెస్టు చేశారు.
సీఎం పర్యటనలో జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు:
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
రూ,2వేల 437 కోట్ల విలువ కలిగిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
* 332 కోట్ల అంచనా వ్యయంతో ఏపి ఆక్వా విశ్వవిద్యాలయం శంకుస్థాపన, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ శంకుస్థాపన.
* 188.40 కోట్లతో ఉప్పుటేరు నదిపై మొళ్ళపర్రు వద్ద రెగ్యులేటర్ శంకుస్థాపన
* 4 కోట్లతో బస్ స్టేషన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన.
* 1.08 కోట్లతో ఖజానా,లెక్కల కార్యాలయం శంకుస్థాపన.
* 132.81 కోట్లతో 220/132/33 కె.వి. రుస్తుంబాద విద్యుత్ ఉపకేంద్రం శంకుస్థాపన.
* 1,400 కోట్లతో జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్టుల శంకుస్థాపన.
* 237 కోట్లతో అండర్ గ్రౌండు డ్రైనేజీ స్కీము శంకుస్థాపన
* 26.32 కోట్లతో వశిష్ఠ వారధి – బుడ్డిగవాని రేవు ఏటి గట్టు అభివృద్ధి పనులు శంకుస్థాపన.
* 7.83 కోట్లతో శేషావతారం పంట కాలువ అభివృద్ధి పనులు శంకుస్థాపన.
* 24.01 కోట్లతో మొగల్తూరు వియర్ పంట కాలువ నిర్మాణం పనులు శంకుస్థాపన.
* 8.80 కోట్లతో కాజ, ఈస్ట్ కొక్కిలేరు & ముస్కేపాలెం అవుట్ ఫాల్ స్లుయిస్ పనులకు శంకుస్థాపన.
* 13 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాంతీయ వైద్యశాల నూతన భవనం ప్రారంభోత్సవం.
* 61.81 కోట్ల నిధులతో పూర్తి చేసినపురపాలక సంఘం మంచి నీటి అభివృద్ధి పథకం ప్రారంభోత్సవం
* అగ్రికల్చర్ కంపెనీ భూములు రైతులకు యాజమాన్య హక్కులు కల్పించడం.
* నరసాపురం అగ్రికల్చర్ కంపెనీ భూములు
* ఉప్పుటేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్ శంకుస్ధాపన
* నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవన ప్రారంభోత్సవం
* ప్రజారోగ్యసాంకేతిక శాఖ నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ది పథకం ప్రారంభోత్సవం
Read Also: Bihar accident: బీహార్ లో ఘోరం.. భక్తులపైకి దూసుకొచ్చిన ట్రక్కు..12మంది మృతి
తాజావార్తలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!