తిరుపతిలోని ఓ సినిమా థియేటర్‌లో అగ్నిప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతిలోని ఓ సినిమా థియేటర్‌లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. భూమా సినీ కాంప్లెక్స్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఈ కాంప్లెక్సులోని విఖ్యాత్ థియేటర్ బాల్కనీలో ఉండే 180 సీట్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. కాగా కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ థియేటర్‌లో ప్రదర్శనలు నిలిపివేశారు.
Read Also: నిజాయతీకి ప్రతిఫలం.. 54వ సారి IAS అధికారి బదిలీ
Also Read
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
- RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
కాగా ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. సకాలంలో తిరుపతి అగ్నిమాపక శాఖకు చెందిన రెండు ఫైర్ ఇంజిన్లు చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 లక్షల మేర ఆస్థి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజంగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం కావాలనే ఈ ఘటనకు ఎవరైనా పాల్పడ్డారా అనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!