NTV Telugu Site icon

Chevireddy Bhaskar Reddy: అధ్యక్షుడిగా జగనన్న అవకాశం ఇచ్చారు.. సైనికుడిలా పనిచేస్తా..

Chevireddy Bhaskar Reddy

Chevireddy Bhaskar Reddy

తిరుపతి జిల్లా తొలి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా సీఎం వైఎస్‌ జగన్‌ అవకాశం ఇచ్చారు.. ఆయన సైనికుడిగా పనిచేస్తానని వెల్లడించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.. తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఆయనను నియమించిన విషయం తెలిసిందే కాదు.. ఆత్మీయ సమావేశం నిర్వహించాం.. జగనన్న అవకాశం ఇచ్చారు.. అందరినీ కలుపుకుని, పార్టీని మరింత బలపేతం చేస్తానని వెల్లడించారు.. ప్రతి పల్లెలోకి వెళ్తాం… ప్రజలు చేత ఎన్నుకోబడిన ప్రతి ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.. ప్రతి మండలంలో వైఎ్సార్సీపీ సర్వసభ్య సమవేశాలు నిర్వహిస్తాం.. అందిరితో సమన్వయం చేసుకుని పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని వెల్లడించారు చెవిరెడ్డి.. ఇక, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మేం అందరం సంపూర్ణ సహకారం అందిస్తామని వెల్లడించారు.

Read Also: Lalu Prasad Yadav: లాలూకు బెయిల్ మంజూరు..