Chandrababu Naidu: `నెల్లూరు సినతల్లి` పద్మ అంటూ చంద్రబాబు ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం కలిగించింది నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నారాయణ మృతి. భర్త నారాయణ మరణం పై పోరాడిన పద్మ `నెల్లూరు సినతల్లి` అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. న్యాయం కోసం జై భీమ్ సినిమా తరహాలో దళిత మహిళ పద్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం అంటూ చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ఆమె నెల్లూరు సినతల్లి. భర్త మరణంపై అలుపెరగని పోరాటం చేసిన నెల్లూరుకు చెందిన దళిత మహిళ పోరాటాన్ని అభినందిస్తున్నాను.
బెదిరింపులకు బెదరక… ప్రలోభాలకు లొంగక భర్త ఉదయగిరి నారాయణ మృతిపై పద్మ చేస్తున్న పోరాటం జైభీమ్ సినిమాలోని సినతల్లిని తలపిస్తుంది. భర్త మరణంపై జైభీమ్ సినిమా తరహాలో నారాయణ భార్య పద్మ న్యాయం కోసం చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకం.పొదలకూరు ఎస్ఐ కరీముల్లా కొట్టడం వల్లనే తన భర్త చనిపోయాడని, నిందితులకు శిక్ష పడాలని… వ్యవస్థలకు, ప్రభుత్వానికి ఎదురు నిలబడి దళిత మహిళ చేస్తున్న పోరాటం అసామాన్యం.
Also Read
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
- APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
Somireddy Chandramohan Reddy: పోలీసుల ఓవరాక్షన్ ఎక్కువైంది
దళితవర్గ పోరాటంతో… జాతీయ ఎస్సీ కమిషన్ విచారణతో రాష్ట్ర ప్రభుత్వం కదలక తప్పలేదు.పద్మ కుటుంబానికి పరిహారంతో సరిపెట్టకుండా ఆమె భర్త మృతికి కారణం అయిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి. పద్మ పోరాటంలో అడుగడుగునా అండగా నిలిచిన దళిత సంఘాలకు, రాజకీయపార్టీల నేతలకు అభినందనలు. దళితుడి హత్య కేసును నీరుగార్చేందుకు చేస్తున్న సిగ్గుమాలిన ప్రయత్నాన్ని ఇకనైనా కట్టిపెట్టాలి. ముగ్గురు బిడ్డలు అనాథలు అయిన ఘటనలో బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలి.
ఆమె నెల్లూరు సినతల్లి. భర్త మరణంపై అలుపెరగని పోరాటం చేసిన నెల్లూరుకు చెందిన దళిత మహిళ పోరాటాన్ని అభినందిస్తున్నాను. బెదిరింపులకు బెదరక…ప్రలోభాలకు లొంగక భర్త ఉదయగిరి నారాయణ మృతిపై పద్మ చేస్తున్న పోరాటం జైభీమ్ సినిమాలోని సినతల్లిని తలపిస్తుంది.(1/4) pic.twitter.com/5ubMvclzNX
— N Chandrababu Naidu (@ncbn) August 7, 2022
తాజావార్తలు
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
-
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
-
UPSC Recruitment: అలెర్ట్..అలెర్ట్.. UPSC నుంచి జాబ్ నోటిఫికేషన్..!
-
Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!