లోకేష్ ఎన్ని జన్మలు ఎత్తినా.. ఎమ్మెల్యే అవుతాడా ? : బొత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ పార్టీకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. లోకేష్ ఎన్ని జన్మలు ఎత్తినా.. ఎమ్మెల్యే అవ్వగలడా…? అంటూ చురకలు అంటించారు. వైజాగ్ కు పరిపాలన రాజధాని తరలింపు న్యాయ పరిధిలో ఉన్నాయి.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ నుండి తాము పారిపోమన్నారు.
ఈ రాష్ట్రంలో మాకో అడ్రెస్ ఉంది..ప్రతిపక్ష నేతలే వలస పక్షులు అంటూ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ మాకు మిత్ర పక్షం కాదని… తమకు బీజేపీ రాజకీయ మిత్రపక్షం కాదని తెలిపారు. వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉంటే..మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని చెప్పారు బొత్స. 13 మునిసిపాలిటీ లు ఎన్నికలు జరిగాయని… అన్ని కూడా వైసీపీ నే విజయం సాధిస్తుంది అని భావిస్తున్నామని చెప్పారు. 22 ఇంకా జరగలిసి ఉంది…కోర్టు నుండి అనుకూలంగా తీర్పు వస్తే వాటికి త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అధికారo కోల్పోయిన చంద్రబాబు కుప్పం లో ఏమి చేస్తున్నారో చూస్తున్నామని.. చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఓడిపోయే వాడే చంద్రబాబులాగా మాట్లాడతారని చురకలు అంటించారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?