తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో చేదు: పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరం జిల్లా లచ్చయ్య పేట ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద బకాయిల కోసం నెల రోజులుగా దీక్ష చేస్తున్న, ప్రభుత్వం పట్టించు కోకపోవడంతోనే ఆందోళ ఎక్కువైందని జనసేన అధినేత పవన్ కళ్యా ణ్ అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత రెండేళ్ల లో ఆ కర్మాగారం నుంచి రైతులకు రావాల్సిన రూ.16.38 కోట్ల బకా యిలను ఇప్పించేలా చూడాల్సిన పాలనా యంత్రాంగం ఈ సమస్య ను శాంతి భద్రతల సమస్యగా చూడటం సరైంది కాదన్నారు. తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో చేడు నిండుతోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆందోళన చేస్తున్న రైతులు పోలీస్ స్టేషన్ల చూట్టు తిరగుతున్నారన్నారు. మరో వైపున రాజకీయ ఒత్తిళ్లతో పోలీ సులు నలిగిపోతున్నారన్నారు. రెండేళ్ల నుంచి రావాల్సిన బకా యిలను ఇప్పించాల్సిన ప్రభుత్వం జనవరిలో ఇచ్చేలా యజ మాన్యాన్ని ఒప్పిస్తాననడం రైతులను మోసం చేయడమే అవుతుం దన్నారు. ఈ సమస్యకు పరిష్కారం లభించే వరకు జనసేన నాయకులు రైతులకు అండగా ఉంటారని పేర్కొన్నారు.
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
గత రెండు సీజన్ల నుంచి రాష్ర్ట వ్యాప్తంగా చెరుకు రైతులకు రూ.90 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. రైతుల కు చక్కెర కర్మాగారాల నుంచి రావాల్సిన బకాయిలు వచ్చేలా ప్రభు త్వం, అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 15 రోజు ల్లోనే రైతులకు డబ్బులు వచ్చేలా చూడాల్సిన ప్రభుత్వం రెండు సీజన్లుగా బకాయిలను చెల్లించని కర్మాగారాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని పవన్ కళ్యాణ్ అన్నారు.
తాజావార్తలు
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!