ప్రభుత్వానికి వచ్చిన జబ్బు కంటే కరోనా ఏం పెద్ద జబ్బు కాదు : బండి శ్రీనివాస రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వానికి మాట తప్పే జబ్బు.. మనస్సు మార్చుకునే జబ్బు వచ్చిందని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బండి శ్రీనివాసరావు అన్నారు. ఈ కరోనా జబ్బు మమ్మల్నేం చేయలేదని, ప్రభుత్వానికి వచ్చిన జబ్బు కంటే కరోనా ఏం పెద్ద జబ్బు కాదని ఆయన వ్యాఖ్యానించారు. హడావుడిగా జీతాలు వేసేశారని, చనిపోయిన వారికీ జీతాలు వేసేశారని ఆయన అన్నారు. సీఎఫ్ఎంఎస్ తీసేయాలన్న మంత్రి బుగ్గన ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా మాకు జీతాలు వేస్తున్నారని, ఈ ప్రభుత్వానిదంతా రివర్సేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం దొంగ పే-స్లిప్పులని ఇచ్చింది.. వాటిని తగులబెట్టామని ఆయన అన్నారు. అనంతరం సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఉద్యోగుల జీతాల విషయంలో కోర్టులతో సహా అందర్నీ ప్రభుత్వం మభ్య పెడుతోందని ఆయన అన్నారు.
పే-స్లిప్పులను అగ్గి మంటల్లో తగులబెట్టలేదు.. కడుపు మంటతో తగులబెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం కాకుండా సీఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు వేయడం సాంకేతికంగా చెల్లదన్నారు. మా రహస్య కోడ్ ను తస్కరించి జీతాలు వేశారని, మా కోడ్ తెఫ్ట్ జరిగిందని ఉద్యోగులంతా ఫిర్యాదులు చేస్తే ప్రభుత్వం ఏమవుతుంది..? ఆయన ప్రశ్నించారు. వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. జీతాలు పెరిగాయో.. లేదో ఉద్యోగులకు తెలీదా..? తామే తెలివైన వాళ్లన్నట్టుగా ఐఏఎస్సులు వ్యవహరిస్తున్నారు. మేం అంత అమాయకులమా..? ఏం తెలియకుండానే మేం ఇన్నాళ్లూ పని చేశామా..? ఘర్షణ వాతావరణం తొలగించేలా ప్రభుత్వ పెద్దల చొరవ తీసుకోవాలి అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
తాజావార్తలు
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!