AP GOVT : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో నీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. HOD కార్యాలయాలు మరియు సెక్రటేరియట్, హైకోర్టు అలాగే అసెంబ్లీ వంటి విభాగాల లో పని చేస్తున్న ఉద్యోగులకు 5 రోజులు పనిచేసే విధానాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది..ఈ విషయం పై జరిగిన చర్చలో సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో నేడు ఉత్తర్వులు విడుదల చేసారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకూ పనివేళలు ఉండనున్నాయి.గతం లో ఇదేవిధంగా పొడిగించిన గడువు ఈనెల 27తో ముగియ బోతుంది.. దీనితో ఉద్యోగ సంఘాల చేసిన వినతి మేరకు ప్రభుత్వం మరో సంవత్సరం పాటు గడువుని పొడిగించింది. దీంతో సీఎం జగన్‌కు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అయిన వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపినట్లు సమాచారం.
వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ముఖ్యమంత్రి నిర్ణయంతో హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం.. 2016 లోమొదట ఈ విధానాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత సచివాలయం ఉద్యోగులను హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చి విధంగా వారిని ప్రోత్సహించేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 5 రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టింది.ప్రతి సంవత్సరం కూడా ఈ విధానాన్ని పొడిగిస్తూ ఉంది.జగన్ అధికారంలో కి వచ్చిన తర్వాత కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నట్లు సమాచారం.. తాజాగా మరో సంవత్సరం ఈ విధానాన్ని పొడిగించారు.ఎన్నికల సంవత్సరం కావడం తో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అని కొంతమంది వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు ఫ్రెండ్డ్లీ ప్రభుత్వం అని ఉద్యోగులకు ఎప్పుడూ అనుకూలంగా వుంటుందనీ.ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఎల్లప్పుడూ వారి శ్రేయస్సు ను కోరుకుంటుందని మంత్రులు తెలియజేస్తున్నారు.
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
తాజావార్తలు
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!