హెచ్ఆర్ఏ, ఫిట్‌మెంట్‌పై ఏపీ సర్కార్ తాజా ప్రతిపాదనలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రుల కమిటీతో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసినట్టుగా తెలుస్తోంది.. హెచ్ఆర్ఏపై ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం.. హెచ్ఆర్ఏ శ్లాబుల్లో కీలక సవరణల దిశగా చర్చలు సాగాయి.. మంత్రులు నాలుగు శ్లాబులు ప్రతిపాదించినట్లు సమాచారం.. 2 లక్షల జనాభాలోపు ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగులకు 8 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రతిపాదన పెట్టగా.. అదే 2 లక్షల నుంచి 5 లక్షల జనాభా ఉంటే 12 శాతం హెచ్‌ఆర్‌ఏ, ఇక, 5-15 లక్షల జనాభా ఉన్న నగరాల్లో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రతిపాదించింది. 15 లక్షలకు పైగా జనాభా ఉండే నగరాల్లో 24 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తామని పేర్కొంది ప్రభుత్వం..
Read Also: అక్కడ కోవిడ్ ఆంక్షల సడలింపు.. ఇక, పూర్తి సామర్థ్యంలో థియేటర్స్..
Also Read
- Tragedy: ఫోన్ వాడొద్దన్నందుకు.. ఇంటి నుంచి వెళ్లి చెరువులో దూకిన బాలుడు..
- AP Cabinet: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్లో కీలక నిర్ణయాలు..
- Rare Fish: అంతర్వేదిలో అరుదైన ఫిష్.. మత్స్యకారులకు అదృష్టాన్ని తెచ్చిన 'మగ కచిడి చేప'!
- CI Nagaraju: సీఐ చిత్రహింసల వల్లే నా కొడుకు చనిపోయాడు.. వైరల్‌గా మారిన సాయికృష్ణ తల్లి ఫిర్యాదు లేఖ!
అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విధానంలోనూ కీలక ముందడుగు పడినట్టుగా తెలుస్తోంది.. 70 ఏళ్లు పైబడిన పెన్షనర్లకు 5 శాతం అదనపు పెన్షన్ సదుపాయం.. 75 ఏళ్లు పైబడిన పెన్షనర్లకు 10 శాతం అదనపు పెన్షన్ సదుపాయం, 80 ఏళ్లు పైబడిన పెన్షనర్లకు 20 శాతం అదనపు పెన్షన్ సదుపాయం కల్పించనున్నట్టు ప్రతిపాదనలు చేసినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఫిట్‌మెంట్‌పైనా కీలక ఆలోచన జరిగినట్టుగా సమాచారం అందుతుండగా.. 23 శాతం ఫిట్‌మెంట్‌కు గతంలోనే అంగీకరించారు ఉద్యోగ సంఘాల నేతలు.. ఉద్యోగుల్లో అసంతృప్తితో ఫిట్‌మెంట్ పెంపుపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. 24 శాతానికి పైబడిన ఫిట్‌మెంట్ ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. మరోవైపు.. పదేళ్ల కేంద్ర పీఆర్సీకి బదులు.. ఐదేళ్ల రాష్ట్ర పీఆర్సీకి సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అయితే, మంత్రుల కమిటీతో స్టీరింగ్ కమిటీ భేటీ సుదీర్ఘంగా సాగింది.. నాలుగున్నర గంటలకు పైగా సమావేశం జరిగింది.
- Tags
తాజావార్తలు
-
Diabetes: కోవిడ్ తర్వాత దేశంలో భారీగా పెరుగుతున్న షుగర్ వ్యాధి..
-
Jobs: ఇన్ఫోసిస్‌లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
-
Pakistan: ఇస్లామిక్ ఐడెంటిటీ పక్కన పెట్టి.. భారత సంస్కృతి జపం చేస్తున్న పాక్.. ఎందుకో తెలుసా?
-
NIMS Recruitment : నిమ్స్‌లో 122 జాబ్స్.. డిగ్రీ ఉంటే ఛాన్స్.!
-
Ireland T20 Series: ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో కీలక మార్పులు.. కొత్త వారికి చోటు..
ట్రెండింగ్
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!