పవన్ కళ్యాణ్, లోకేష్ లపై విమర్శలు …
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్‌పై హాట్ కామెంట్లు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్… విశాఖ, యలమంచిలి భూసర్వే బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షమైనా, నాయకుడైనా సద్విమర్శలు చేయాలని సూచించారు. లోకేష్, పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ మాట్లాడ్డం నాకు ఇష్టం ఉండదన్న ఆయన.. వాళ్లకు ఏ జ్ఞానం ఉండదు… వాళ్ల కంటే గ్రామాల్లో ఉండే సామాన్యులు బెటర్ అంటూ సెటైర్లు వేశారు.. పవన్ కల్యాణ్ మంచి యాక్టర్, లోకేష్.. చంద్రబాబు కొడుకు.. అంతే పరిపాలనలో వైఎస్ జగన్‌ను విమర్శించడానికి వాళ్లు సరిపోరని అభిప్రాయపడ్డారు. వాళ్లకు పాలన అనుభవం లేదన్న కృష్ణదాస్.. కడప ఎంపీగా పోటీ చేసినప్పుడు వైఎస్ జగన్ కు వచ్చిన మెజార్టీ ఐదు లక్షల 36 వేలు.. 2014ఎన్నికల్లో
చంద్రబాబు సహా రాష్ట్రంలో అందరికీ వచ్చిన మెజార్టీ అంతా కలిపి ఐదు లక్షలు మాత్రమే అన్నారు.. ఇక, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత అంతా ఆందోళన చెందామన్న ఆయన.. ఐదేళ్లు లోకేష్ వంటి అవగాహన లేని వాళ్ల పాలన జరిగింది.. ఇప్పుడు జగన్ పాలన చేస్తున్నారు… వీటన్నింటినీ మీరు బేరీజు వేసుకోవాలని సూచించారు.
Also Read
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
తాజావార్తలు
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!