Ap Assembly 2nd Day Schedule: ఏపీ అసెంబ్లీ రెండోరోజు షెడ్యూల్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొదటి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగాయి. తొలిరోజే 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. వికేంద్రీకరణ అంశంపై ముఖ్యమంత్రి జగన్ కీలకోపన్యాసం చేశారు. రెండవ రోజు కూడా హాట్ హాట్ గా సాగే అవకాశం ఉంది.
రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.
Also Read
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న రెండో రోజు ఉభయ సభలు.
పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల అంశంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ.
విద్యా రంగంలో సంస్కరణలపై మండలిలో స్వల్పకాలిక చర్చ.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు..:
కడప స్టీల్ ఫ్యాక్టరీ, దేవాలయాల కూల్చివేత, కొత్త మెడికల్ కాలేజీలు
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు..:
వైఎస్సార్ ఆసరా, పక్కా గృహాల నిర్మాణం, పారిశ్రామిక హబ్‌లు
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు..:
భూముల మార్పిడి, ఆక్వా రైతుల సంక్షేమం, మద్య నిషేధం, నరేగా పనులు
శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు..:
ఖరీఫ్ సీజన్ నష్టాలు, ఆర్బీకే సేవలు, గోదావరి డెల్టా ఆధునికీకరణ
మండలిలో ప్రశ్నోత్తరాలు..:
వైఎస్సార్ యంత్ర సేవా, విద్యుత్ వినియోగంపై సబ్సిడీ, నామినేటెడ్ పదవుల్లో బీసీలు, మహిళలకు రిజర్వేషన్లు.
మండలిలో ప్రశ్నోత్తరాలు..:
మున్సిపల్ శాఖలో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, ప్రైవేట్, ఆన్-ఎయిడెడ్ విద్యా సంస్థలు, ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్లు.
తాజావార్తలు
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!