Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap 10th And Inter Examinations Case Postponed To June 30th

ప‌రీక్ష‌ల‌పై హైకోర్టులో విచార‌ణః 15 రోజుల ముందే స‌మాచారం..

Published Date :June 3, 2021 , 1:59 pm
By NTV WebDesk
ప‌రీక్ష‌ల‌పై హైకోర్టులో విచార‌ణః 15 రోజుల ముందే స‌మాచారం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ పరీక్ష‌లపై హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతున్న‌ది.  ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింది.  జులై నెల‌లో పరీక్ష‌ల నిర్వాహ‌ణపై స‌మీక్ష నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వం హైకోర్టుకు తెలియ‌జేసింది.  ప‌రీక్ష‌ల‌కు 15 రోజుల ముందే స‌మాచారం ఉంటుంద‌ని హైకోర్టుకు ప్ర‌భుత్వం తెలియ‌జేసింది.  ప్ర‌భుత్వం త‌ర‌పు వాద‌న‌లు విన్న త‌రువాత ఈ కేసును కోర్టు జూన్ 30 వ తేదీకి వాయిదా వేసింది.  మే మొద‌టి వారంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భావించినా క‌రోనా విజృంభిస్తుండ‌టంతో వాయిదా వేశారు.  ఆ త‌రువాత, మ‌రోసారి కూడా ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాల్సి వ‌చ్చింది.  దీంతో ప‌రీస్థితుల‌ను బట్టి జులై నెల‌లో పరీక్ష‌ల‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఏపీ స‌ర్కార్ తెలియ‌జేసింది.  

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 10th Class
  • Andhra Pradesh
  • high court
  • Inter

తాజావార్తలు

  • Asha Bhosle Telugu Songs: ‘నాలో ఊహలకు’.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆశా భోస్లే పాటలు విన్నారా..?

  • Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్..

  • PM Modi: ఏకమవ్వాలి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు ప్రధాని మోడీ లేఖ

  • Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత

  • SBI ATM: ఎస్‌బీఐ ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతు.. ఏకంగా రూ.కోటి 20 లక్షలు

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions