AP Govt: అన్యాక్రాంత ప్రభుత్వ భూములపై అధికారుల ఉక్కుపాదం..
- అన్యాక్రాంత ప్రభుత్వ భూములపై అధికారుల ఉక్కుపాదం..
- పీలేరు పరిధిలోని 6 గ్రామాల్లో ఆక్రమణకు గురైన భూములపై కమిటీ..
- మొత్తం 10 బృందాలుగా విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt: అన్నమయ్య జిల్లాలోని పీలేరు చుట్టు పక్కల ఉన్న ఆరు గ్రామాల పరిధిలో అన్యాక్రాంతమైన నాలుగు వందల కోట్ల ప్రభుత్వ భూములపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఐదేళ్ళుగా పీలేరులో 400 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని అసెంబ్లీలో పీలేరు ఎమ్మెల్యే నల్లరి కిషోర్ కుమార్ రెడ్డి ప్రశ్నోత్తర సమయంలో లేవనెత్తడంతో.. విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో రంగంలోకి దిగారు ఉన్నతాధికారులు. ఈ సందర్భంగా మొత్తం 10 బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపడుతున్నారు. అయితే, గతంలో పలువురు అధికారులపై చర్యలు తీసుకోగా.. తాజాగా విచారణ కమిటీ వేయడంతో పీలేరులో అక్రమాలకు పాల్పడిన నాయకులు, రియల్టర్లు, అధికారులలో గుబులు నెలకొంది.
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!