Mandipalli Ramprasad Reddy: రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్‌కు మంత్రి వార్నింగ్..
- రాయచోటి వైస్ చైర్మన్ ఫయాజూర్ రెహ్మాన్ కు వార్నింగ్ ఇచ్చిన మంత్రి మండిపల్లి
- రౌడీ రాజ్యం లాగా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరోపణ
- వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజూర్ రెహ్మాన్‌కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రాయచోటి పట్టణంలో చిన్న వ్యాపారస్తులు వద్ద గేటు రూపంలో డబ్బులను రౌడీ లాగా వసూలు చేస్తూ, రౌడీ రాజ్యంలాగా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజూర్ రెహ్మాన్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో.. మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజూర్ రెహ్మాన్ వ్యాఖ్యలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
Read Also: Special Trains to Araku: అరకు పర్యాటకులకు గుడ్‌న్యూస్.. రైళ్లేశాఖ ప్రత్యేక సర్వీసులు
Also Read
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
- Minor Girl Murder: నేడు సైకో చేతిలో హత్యకు గురైన చిన్నారికి అంత్యక్రియలు..
- Madanapalle Minor Girl Case: మదనపల్లె చిన్నారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు..
- Software Engineers Death: పోటీపడి 19 బీర్లు తాగారు.. మద్యం ఎక్కువై ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి
కౌన్సిల్ సభ్యులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలిని.. రౌడీ రాజ్యం అని మాట్లాడితే మర్యాదగా ఉండదంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. గేటు వసూలు విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే.. గేటు వసూలును తొలగించేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సభ్యులందరూ గౌరవంగా ప్రవర్తించాలని కౌన్సిలర్లకు సూచించారు.
Read Also: Ravichandran Ashwin: ప్రపంచ క్రికెట్లో ఏకైక బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్!
తాజావార్తలు
-
Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
-
Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్‌ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!