ఏపీ పొదుపు మంత్రం.. ఖర్చులు తగ్గించుకోవడంపై కసరత్తు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొదుపు మంత్రం పటిస్తోంది… ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకునే అంశంపై కసరత్తు చేస్తోంది… ఆదాయం తక్కువగా ఉండడంతో ఖర్చుల తగ్గించుకునే అంశంపై ఫోకస్ పెట్టారు అధికారులు.. పొదుపు పాటిస్తూనే.. ఆదాయం చేజారకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో కమిటీ నియమించింది సర్కార్.. సీఎస్ నేతృత్వంలో ఆర్థిక శాఖ, సీసీఎల్ఏ, జీఏడీ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు అయ్యింది… ప్రజలకు మెరుగైన సేవలందిస్తూనే పరిపాలనా పరంగా పొదుపు పాటించే అంశంపై కసరత్తు చేయనుంది ఈ కమిటీ… అనవసర ఖర్చులను ఏ విధంగా తగ్గించుకోవాలనే విషయమై సూచనలు చేయనుంది సీఎస్ నేతృత్వంలోని కమిటీ.. పన్నుల ఎగవేత నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నారు.. ఖర్చు తగ్గించుకునే అంశంపై ప్రతి శాఖలో జరుగుతున్న పరిణామాలను సమీక్షించనున్నారు.. మొత్తంగా ఖర్చు తగ్గించుకుంటూనే.. ఆదాయం రాబట్టే విధంగా కమిటీ కసరత్తు చేయనుంది.
Also Read
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- Tags
- cost cut
తాజావార్తలు
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!