VCs in Universities: ఏపీలోని పలు యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీల నియామకం..
- ఏపీలో పలు యూనివర్సిటీలకు కొత్తగా ఇంఛార్జ్ వీసీలు..
- రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఇన్ ఛార్జ్ వీసీలను నియమించిన ఏపీ సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VCs in Universities: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు విశ్వ విద్యాలయాలకు ఇన్ఛార్జ్ వీసీలను ప్రభుత్వం నియామించింది. ఈ సందర్భంగా ఓ జాబితాను ఏపీ సర్కార్ విడుదల చేసింది.
ఎస్వీయూ ఇన్ఛార్జ్ వీసీగా చిప్పాడ అప్పారావు
ఎస్కేయూ ఇన్ఛార్జ్ వీసీగా బీ. అనిత
ఏయూ ఇన్ఛార్జ్ వీసీగా గొట్టపు శశిభూషణ్‌రావు
నాగార్జున వర్సిటీ వీసీగా కంచర్ల గంగాధర్
జేఎన్టీయూ అనంతపురం ఇన్ఛార్జ్ వీసీగా సుదర్శన్‌రావు
పద్మావతి మహిళా వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా వీ. ఉమ
జేఎన్టీయూ విజయనగరం ఇన్ఛార్జ్ వీసీగా రాజ్యలక్ష్మీ
జేఎన్టీయూ కాకినాడ ఇన్ఛార్జ్ వీసీగా మురళీకృష్ణ
నన్నయ వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా వై.శ్రీనివాసరావు
విక్రమ సింహపురి వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా సారంగం విజయభాస్కర్‌రావు
కృష్ణా వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా ఆర్.శ్రీనివాస్‌రావు
రాయలసీమ వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా ఎన్టీకే నాయక్
ద్రవిడ వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా ఎం.దొరస్వామి
ఆర్కిటెక్చర్, ఫైన్ఆర్ట్స్ వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా విశ్వనాథకుమార్
ఆంధ్ర కేసరి వర్సిటీ (ఒంగోలు) ఇన్ఛార్జ్ వీసీగా డీవీఆర్ మూర్తి
అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా పఠాన్ షేక్ ఖాన్
యోగి వేమన వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా కె.కృష్ణారెడ్డి నియామకం
Also Read
- Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
- Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు..?
- Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
- CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
తాజావార్తలు
-
Ganesh Immersion 2026: గణేశ్ నిమజ్జనంపై హైటెక్ నిఘా.. 10 వేల కెమెరాలు, డ్రోన్లు రెడీ.!
-
ECI: “ఆ వార్త నమ్మొద్దు”.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ యూపీ పర్యటన రద్దుపై ఈసీఐ క్లారిటీ..
-
Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
-
Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
-
Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!